back to homepage

Posts From darknews

మన పాలకులు ఆర్ధిక శాస్త్ర ప్రవీణులు 206

…చిత్రం ఏమంటే మన పాలకులు ఆర్ధిక శాస్త్ర ప్రవీణులు, ఆర్ధిక  శాస్త్రాన్ని ఆమూలాగ్రం అవపోసన పట్టినవాళ్ళమే అన్నట్టు ఫోజులిస్తారు. దేశంలోని మానవ వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుంటే ఎటువంటి ఆర్ధిక ప్రగతిని సాధించవచ్చో? ఒక్క క్షణం కూడా ఆలోచించి ఆవైపు దృష్టి పెట్టారు. 

Read More

మన పాలకులు శిద్దహస్తులు 2,042

దళితుల, ఆదివాసీల అభ్యున్నతి కోసం కేటాయించిన నిధులను కైంకర్యం చేయడం, పక్కదారి పట్టించడం, లేదా ఇతరులకు మళ్లించడంలో మన పాలకులు శిద్దహస్తులు. అత్త సొత్తు అల్లుడు దానం చేసిన చందంగా చేతికి ఎముకే లేనట్టు గత నలభై ఏళ్ళ కాలంలో దళితులు,

Read More

వాట్సాప్‌లో సైబర్‌క్రైం నివారణ చిట్కాలు 338

సైబర్ మాయగాళ్ల బారిన అమాయకులు చిక్కకుండా ఉండేందుకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తాజాగా వాట్సాప్‌పై ఆధారపడుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా తో పాటు ఇతర కార్యక్రమాలను వేదికగా చేసుకుని అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అయినా ప్రజల్లో మార్పు రాకపోవడం

Read More

మధురై ఆలయం..క్లీనెస్ట్ టెంపుల్ 221

దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన ప్రదేశంగా మదురైలోని శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయం గుర్తింపు పొందింది. ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమంలో భాగంగా మధురై ఆలయానికి ఈ గుర్తింపు దక్కింది. దేశంలోని పది పరిశుభ్రత కలిగిన ప్రదేశాలను వడపోయగా మీనాక్షి ఆలయం

Read More

అంబేద్కర్ ‘స్మృతివనం’ 286

ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతినందుకున్న విశ్వమేధావి కీర్తి పెంచకపోయినా తగ్గించకుంటే అదే ఆ కారణజన్మునికి మనమిచ్చే నివాళి. గత ఏడాది ఇదే రోజు బాబా సాహెబ్ 125 వ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని 125 అడుగుల ఎత్తైన విగ్రహాలు ఏర్పాటుచేస్తామని రెండు

Read More

తిండి! 221

ఆకలి ఏ ప్రాణికైనా ఒక్కటే. దానికి పరిష్కారం…ఆహారం! మరి ఇక్కడ నూటికి 80 శాతం మందికి ఆకలేస్తే క్షుద్బాద తీర్చుకునే దారే లేదే?  ముఖ్యంగా దళిత, ఆదివాసీ వర్గాలకు నిత్యం అర్ధాకలే. వేళకు కడుపునింపుకునేందుకు ఆహారమే దొరకని ఈ దేశ మూలవాసులకు

Read More

పచ్చి మార్క్సిస్టు 194

మార్క్స్ తత్వాన్ని అవపోసన పట్టిన’ పచ్చి మార్క్సిస్టు’ అంబేద్కరిజాన్ని నిజంగా ఆచరిస్తున్న నిత్య ఉద్యమశీలి, భౌద్దాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తున్న ‘మన కాలపు ఆచరణ వాది’ కొరివి వినయ కుమార్- తెలుగునాట పరిచయం అక్కరలేని ‘దళిత హక్కుల ఉద్యమ కారుడు

Read More

విషం కక్కడం 511

విషం కక్కడం’ ‘ఆది’…..’అంతమూ’ కాదు ….రాజ్యాంగ బద్దమైన ముఖ్యమంత్రి,మంత్రులు తదితర పదవుల్లో ఉన్నవారు, రాజ్యాంగంపై ప్రమాణం చేసి ‘కొలువులు’వెలగబెడుతున్నవారు- ఒక సెక్షన్ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగపరుస్తూ మాట్లాడొచ్చా? వారి చట్టబద్ధ హక

Read More

మతాలాతీకంగా …రోట్టెల పండగ 1,956

వాయిస్ ఓవర్ … ఎప్పుడో ఆర్కాట్ నవాబు కాలంలో  నవాబు భార్యకు తీవ్ర అనారోగ్యం తో బాధ పడుతుంది.   నెల్లూరు బారా షహీద్ దర్గా పక్కన ఉన్న చెరువులో బట్టలుతుక్కొనే రజక దంపతులు ఒక నాటి రాత్రి ఆలస్యం కావటంతో ఆ

Read More