back to homepage

Posts From darknews

ఆధార్‌ను తప్పనిసరి చేయడం దేశ భద్రతకు ముప్పు

బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఓవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆధార్‌నే నమ్ముకొని అన్నింటినీ ఆ ఆధార్‌తోనే లింకు చేయాలని చూస్తుంటే.. మరోవైపు అదే పార్టీ ఎంపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మాత్రం ఆధార్‌తో దేశ భద్రతకే ముప్పంటు చంచాలన

Read More

జాతీయ పూల్ లోకి రాష్ట్రం

ఎంబీబీయస్,బీడియస్,పీజీ వైద్య సీట్ల భర్తీలో జాతీయపూల్ లోకి చేరాలని తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ కుడా  వెళ్లేందుకు సీఎం అంగీకారం తెలిపారని  వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం నాడు

Read More

లక్ష్యాలను మించి వ్యవసాయం రంగంలో 27.60 శాతం వృద్ధి

లక్ష్యాలను మించి వ్యవసాయం రంగంలో 27.60 శాతం వృద్ధి     ప్రణాళిక శాఖ అధికారులతో ఆర్థిక మంత్రి యనమల సమీక్ష               వృద్ధి రేటు 11.72 శాతం నమోదు    

Read More

చిత్తూరులో మారుతున్న రాజకీయ సమీకరణాలు

సీకేబాబు నివాసంలో పురందేశ్వరి చిత్తూరులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి , బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం నాడు మాజీ ఎమ్మెల్యే సీకేబాబు నివాసానికి వెళ్లడం,  ఆయనతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని సృష్టించాయి.

Read More

కమీషన్ల ప్రాజెక్టుగా మార్చారు : వైకాపా నేత పార్ధ సారధి

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఏపీకి అప్పగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వైసీపీ నేత పార్థసారధి అన్నారు. మరోవైపు,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను మాయ ప్రాజెక్ట్‌లా తయారు చేశారని అయన విమర్శించారు. ద్రానికి, రాష్ట్ర

Read More

.అందరికి న్యాయం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

టీఆర్ఎస్ స‌ర్కార్ పై టీ.పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌రోసారి ఫైర‌య్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన అనంత‌రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఉత్త‌మ్ .. టీఆర్ఎస్ పాల‌న‌లో అవినీతిని కాగ్ తేల్చింద‌ని అన్నారు. 60 ఏళ్ల పోరాటం,

Read More

ఎఐఐబి నుండి ఏపి కి 13వేల కోట్ల రూ.ఋణం

సిఎస్ తో భేటి ఐన ఎఐఐబి బ్యాంకు ప్రతినిధి బృందం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 5ప్రాజెక్టులకు ఏసియన్ ఇన్ ఫ్రా అండ్ ఇన్వస్ట్మెంట్ బ్యాంకు(ఎఐఐబి) 13వేల కోట్ల రూ.లు(2బిలియన్ డాలర్లు)ఋణం అందించనుంది.ఈమేరకు ఆబ్యాంకు ఉపాధ్యక్షులు మరియు ఛీప్ ఇన్వస్ట్మెంట్ అధికారి డా.డిజె పాండియన్

Read More

దేశం, రాష్ట్రాన్ని బలోపేతానికి కృషి : కలెక్టర్ క్రిష్ణ భాస్కర్

జాతి నిర్మాణంలో   అందరం భాగస్వామ్యులమై దేశం,రాష్ట్రాన్ని మరింత  బలోపేతం  చేద్దామని జిల్లా  కలెక్టర్ శ్రీ క్రిష్ణ భాస్కర్ అన్నారు. ఉపప్రధాని, ఉక్కు మనిషి దివంగత సర్ధార్ వల్లాభాయ్‌పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం  నిర్వహించిన జాతీయ ఏకతా దినోత్సవం కార్యక్రమంలో అధికారులతో కలెక్టర్

Read More

రేవంత్ రాజీనామా ఆమోదానికి కొర్రీలు?

తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీలు మారుతున్న చాలా మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయకుండానే జంప్ చేసేస్తున్నారు. అటు ఏపీలో చాలా మంది

Read More

ఒకరోజు నిరసనకు దిగిన కోదండరామ్

తెలంగాణ ఐకాస చేస్తున్న కార్యక్రమాలకు  పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య వ్యతిరేక విధానాల‌కు పాల్ప‌డుతోంద‌ని కోదండ‌రామ్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా జ‌రపాల‌నుకుంటోన్న‌ ఆందోళ‌న‌ల‌పై ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న దీక్షకు దిగారు. ఈ రోజు హైద‌రాబాద్ తార్నాక‌లోని

Read More