back to homepage

Posts From Ramana

స్టార్టప్‌లతో … కొత్త కొలువులు

ఐటీ రంగంలోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు శుభవార్త. ఈ సంవత్సరం వెయ్యికి పైగా స్టార్టప్‌లు టెక్నాలజీ రంగంలో ప్రారంభం అయ్యాయని నాస్కామ్‌ స్టార్టప్‌ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్‌ రాకతో వేలాది ఉద్యోగాలు పోతున్న నేపథ్యంలో భారత్‌ ప్రపంచంలోనే మూడవ  అతిపెద్ద స్టార్టప్‌ హబ్‌గా బలపడటం టెకీలకు ఊరట ఇస్తోంది. 15 వేల

Read More

నందమూరి బాలకృష్ణ 102వ చిత్రానికి “జై సింహా” టైటిల్ ఫిక్స్ 

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి “జై సింహా” అనే టైటిల్

Read More

బేగంపేటలో ఉపరాష్ట్రపతికి వీడ్కోలు

మూడు రోజుల పర్యటన ముగింపు అనంతరం భారత ఉపరాష్ట్రపతి యం. వెంకయ్య నాయుడు గారికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శనివారం ఉదయం వీడ్కోలు పలికారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం  ఉప రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరి

Read More

టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా

తెలుగుదేశం పార్టీకి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. పార్టీకి, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి

Read More

 రాజకీయాలు మాని రైతులకు సహకరించండి

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి  5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని నియమిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం మెదక్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విలేకరులతో మాట్లాడుతూ… రైతు సమన్వయ సమితిల ద్వారా 5 వేల సెంటర్లలో

Read More

ఆరు కోట్లతో నిర్మించారు… అలానే  వదిలేశారు!

కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసిన  హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) 6 కోట్లతో నిర్మించిన భవనాన్ని ఏళ్ల తరబడి ఖాళీ ఉంచడం అధికారులకే చెల్లింది. రాష్ట్ర సచివాలయానికి సమీపంలో లుంబినీ పార్క్ పరిధిలో దాదాపు 10 సంవత్సరాల క్రితం 20వేల చదరపు

Read More

టీఆర్ఎస్ లో పదవుల పందేరం

పార్టీల్లో పదవుల పందేరం మొదలైంది. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారు, రాష్ట్ర, జిల్లా కమిటీలో కీలక పోస్టుల్లో పనిచేస్తున్న వారు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారు జిల్లా అధ్యక్ష పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో

Read More

మంజీరా పరవళ్లు.. లక్షల ఎకరాలకు నీళ్లు

కనివిని ఎరుగని రీతిలో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. 30 టీఎంసీల సింగూరు ప్రాజెక్టు అడుగంటి పోయి.. ఘనపూర్ ప్రాజెక్టులో నీరు చుక్క లేకుండా పోయింది. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే నిజాంసాగర్ ప్రాజెక్టు బీటలు వారింది.. ఇక మంజీరా ఏడారేనని.. మంజీరా

Read More

విషజ్వరాలతో ఖమ్మంలో కలవరం

మూడు నెలలుగా మండలంలో విజృంభిస్తున్న జ్వరాలు నేటికి అదుపులోకి రాకపోవడంలో మండలంలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటి వరకు మండలంలో డెంగ్యూ వ్యాధితో 18మంది మృతిచెందారు. మండలంలోని ప్రజలు డెంగ్యూ భయంతో ఆందోళన చెందుతున్నారు. ఏమాత్రం జ్వరం వచ్చినా వైద్యశాలల వైపు

Read More

గ్రేటర్ సిటీకి రూ.145 కోట్లు విడుదల

జీహెచ్‌ఎంసీకి ఇటీవల అనుకోని ఖర్చులు మీదపడడంతో ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది. ముఖ్యంగా మునుపెన్నడూ లేనివిధంగా ఆర్టీసీకి సుమారు రూ. 200 కోట్లు, వాటర్‌బోర్డుకు మరో రూ. 150కోట్ల వరకు చెల్లించాల్సిరావడం సంస్థను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఫలితంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మక

Read More