back to homepage

Posts From 7G News

తుంగభద్ర, శ్రీశైలంలో నీరు పుష్కలం

అనంతపురం,  కరువు జిల్లాలో నెలకొన్నప్పటికీ… కొంతలో అయినా తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లోకి నీరు పుష్కలంగా వచ్చాయి. దీంతో అదనపు జలాలు ఇక్కడికి తెచ్చుకునే వీలు కలిగింది. అయితే ఈ నీటిని ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అటు

Read More

గుంటూరులో స్వైన్ ఫ్లూ

స్వైన్‌ఫ్లూ మహమ్మారి జిల్లా ప్రజల్ని వణికిస్తోంది. గుంటూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పూర్తిగా విఫలం చెందారని చెప్పవచ్చు. రాజధాని జిల్లాలో పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమైన విషయమని

Read More

వ్యవసాయ పంపుసెట్లకు సోలార్..

రాజమండ్రి,  పెరుగుతోన్న విద్యుత్ వాడకాన్ని తగ్గించుకునేందుకు విద్యుత్‌శాఖకు సోలార్ పవర్ ప్రత్యామ్నాయంగా మారింది. దీనివలన కాలుష్యాన్ని నియంత్రవచ్చని భావించింది. ముఖ్యంగా వేసవి సీజన్‌లో విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కోగలిగిన ఈ శాఖ వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ పంపుసెట్ల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురాగలిగింది. దీనివల్ల

Read More

చేనేతను చితికేస్తున్న జీఎస్టీ

జీఎస్టీ అమలుతో చేనేత రంగంపై పన్నుపోటు పడింది. కేవలం చీరలపైనే కాకుండా అనుబంధంగా ఉన్న వాటిపై జీఎస్టీ అమలుకావడంతో చేనేతలు ఆధారం కోల్పోవలసి వచ్చింది. నూలుపై 5శాతం, రంగులపై 18శాతం, రసాయనాలపై 18శాతం, తయారైన వస్త్రాలపై ఖరీదును బట్టి 5నుండి 12

Read More

రాజంపేట రోడ్లతో ఇబ్బందులే

డివిజన్, పార్లమెంటు, మున్సిపల్ కేంద్రమైన రాజంపేట ప్రధాన రహదారి చిన్నపాటి వర్షంవచ్చినా రొచ్చురొచ్చుగా తయారవుతున్నది. డ్రైనేజీ వసతికూడా సక్రమంగా లేకపోవడంతో అనేకచోట్ల మురికికాలువల నీరు రోడ్లపైకి వస్తుంది. దీంతో అపరిశుభ్ర వాతావరణం అధికమవుతున్నా పట్టించుకునే నాధుడే కరవవుతున్నారు. ప్రధాన రహదారిలోనే పరిస్థితులు

Read More

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అమెరికా టవర్లు

హుదూద్ తుపాను నేర్పిన పాఠాలతో ఏపీ ట్రాన్స్‌కో మరింత అప్రమత్తమై తిత్లీ తుపానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. తిత్లీ తుపానుతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సకాలంలో మెరుగుపరచగలిగింది. తిత్లీ తుపాను సమయంలో 160 కిలోమీటర్ల వేగంతో వీచిన భారీ ఈదురుగాలులతో శ్రీకాకుళం జిల్లాలో

Read More

కేంద్ర ఉద్యోగులపై ఏసీబీ దాడులు

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని అవినీతి ఉద్యోగులపై కేసుల నమోదుకు ఏపీ ఏసీబీ సిద్ధమవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు లేదా లంచం అడిగినట్లు ఫిర్యాదులు అందితే వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు

Read More

రూ.2 కు పడిపోయిన ఉల్లి ధర

ఉల్లి ధర కిలో రూ.2కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో వ్యాపారులు గురువారం రైతుల నుంచి కింటాలు ఉల్లిని రూ.200కు కొనుగోలు చేశారు. ధర ఒక్కసారిగా పడిపోవడంతో ఉల్లిరైతులు డీలా పడ్డారు. అప్పు చేసి పంట

Read More

విశాఖలో జనసేన విస్తరణ దిశగా అడుగులు

విశాఖ జిల్లాలో పాతుకుపోవాలని జనసేన పార్టీ భావిస్తోంది. అయితే జనం మాట దేముడెరుగు ఈ వైపుగా చూసే నాయకులు కూడా ఎవరూ లేకపోవడంతో తెగ మధన పడుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కువ సీట్లు ఉన్న విశాఖ జిల్లాలో ఎలాగైనా జెండా ఎగరేయాలన్న

Read More

ముందస్తుతో కాంగ్రెస్ కలిసొస్తుందా

పార్లమెంటు ఎన్నికలతో కలిసి అసెంబ్లీకి వెళ్లడం కంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలు చేస్తుందనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికల వైపు మొగ్గు చూపారు. ఎనిమిది నెలల పదవీకాలాన్ని వదులుకుని సెప్టెంబర్ 6న అసెంబ్లీని ఆయన రద్దు చేశారు. అయితే, కోర్టులు,

Read More