back to homepage

Posts From 7G News

జగన్ కు ఓటు వేస్తే మోడీ కి వేసినట్టే

 జగన్  కు  ఓటేస్తే  మోడీకి వేసినట్లు అని అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని శుక్రవారం కామవరం లో రోడ్ షో ప్రచార  యాత్ర లో తిక్కా రెడ్డి పేర్కొన్నారు. నియోజక వర్గంలో రెండు సార్లు ఓడిపోయిన అభివృద్ధి చేసి చూపించారు.

Read More

గ్రాఫిక్ తో చంద్రబాబు మోసం

చంద్రబాబు కి ఓటు వేస్తే 40 ఏళ్ళు ఏపీ వెనక్కి వెళ్తుంది. గ్రాఫిక్ మాయాజాలం తో చంద్రబాబు ప్రజల్ని  మోసం చేస్తున్నాడు. 6 లక్షల కోట్లు కేంద్రం ఏపీ కి ఇస్తే నిధులన్నీ మింగేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. 

Read More

నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు

జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు 350 రిజర్వ్  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ శుక్రవారం జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ లో నియోజకవర్గాలకు ర్యాండ్ మైజేషన్ ద్వారా కేటాయించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్

Read More

బాబు జగ్జీవన్ రామ్ కు నివాళి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోల్ రూమ్ వద్ద కలెక్టర్ వినయ్  చంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, స్పషల్

Read More

సింహ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి తేజోవిలాసం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం సింహ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా,

Read More

ఐదింటిలో మూడు మూత పడ్డ సుజల ప్లాంట్స్

 వేసవి ఓ వైపు నీటి సమస్య తీవ్రతరం చేస్తుంటే పట్టణంలో కాస్తోకూస్తో జనానికి స్వాంతన చేకూర్చుతున్న ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు మూతదిశగా కొనసాగుతున్నాయి. టిడిపి మెనిఫెస్టోలో పేర్కొన్నట్లు రూ.2కే 20 లీటర్ల శుద్ధజల పంపిణీ చేసే పథకాన్ని ప్రయోగాత్మకంగా హిందూపురంలో ఎమ్మెల్యే

Read More

ఆన్ లైన్ ప్రచారంలో దుమ్ము రేపుతున్న వైసీపీ

ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో ఎలా ప్రచారం చేస్తున్నారో కానీ… ఆన్‌లైన్‌లో మాత్రం ప్రచారాన్ని దున్ని పడేస్తున్నారు. సోషల్ మీడియాతో సహా… వెబ్‌సైట్లు మొత్తం.. జగన్ రావాలి.. జగన్ కావాలి అనే ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఒక్క

Read More

నేతలు… నేరచరితలు

మరొక ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది ఉంది ఏ పార్టీ ఓడిపోతుంది అన్న చర్చలు, విశ్లేషణలు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల లో ఎంతమంది నేర చరిత్ర

Read More

జగన్ కు కునుకు లేకుండా చేస్తున్న జనసేనాని

వైసీపీ ఇప్పటివరకు తాము టీడీపీతోనే తలబడుతున్నామని అనుకుంది. దానికి తగ్గట్టుగానే చంద్రబాబుపై గురిపెట్టింది. ప్రతి ఘటనకు చంద్రబాబునే గురిపెట్టి విమర్శలు చేశారు. అంతా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు జరుగుతుందనుకున్నారు. కానీ పరిస్థితి మారిపోయింది. జనసేన పార్టీని గుర్తించడానికి కూడా ఇష్టపడని

Read More

నాగబాబుకు మెగా స్టార్స్ ప్రచారం

సినిమా హీరోగా తనకంటూ ప్రత్యేక క్రేజ్‌, అభిమాన గణాన్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేనాని, ఆ తరవాత తెగతెంపులు చేసుకుని

Read More