back to homepage

Uncategorized

సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ నేడు జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.

Read More

ప్రయివేటు బ్యాంకులను నాటి ప్రజా ప్రభుత్వం ఎందుకు జాతీయం చేసింది? నేటి కార్పోరేట్ ప్రభుత్వాలు ఎందుకు నిర్వీర్యం చేస్తున్నాయి?

బ్యాంకుల జాతీయకరణకు నేటికి సరిగ్గా యాభయ్ ఏళ్ళు* ★నాడు జాతీయకరణ నేడు కార్పొరేటికరణ!౦ 50 సంవత్సరాల క్రితం ఇదే రోజున (జులై 19) అప్పటి దేశాధ్యక్షుడు వివి.గిరి 14 ప్రయివేటు బ్యాంకుల్ని జాతీయం చేస్తూ ఒక ఆర్డినెన్సు జారీ చేశారు. ఈ

Read More

విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబు కు తనిఖీలు

అమరావతి విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబు కు తనిఖీలు చంద్రబాబు వాహనాన్ని విమానాశ్రయం లోనికి అనుమతించని భద్రతా సిబ్బంది. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబుకు తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది Air port లాంజ్ నుండి

Read More

దేశాన్ని బీజేపీనే ముందుకు తీసుకెళ్తుంది : రాపోలు

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్  బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన భాస్కర్ తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి జేడీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

Read More

రోజాకు తమిళ ఓటర్లే అడ్వాంటేజ్

చిత్తూరు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కేవలం తెలుగుప్రజలే కాదు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేయగలిగింది పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రజలే అన్నది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గంలో తమిళుల సంఖ్య ఎక్కువగా ఉండటం రోజాకు కలసి

Read More

రైతులకు అందుబాటులోకి అధునాతన మొక్క జొన్న కోత యంత్రం

;ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ యంత్రాల తయారీలో పేరెన్నిక గన్న న్యూహాలెండ్ అగ్రికల్చర్ సంస్థ శక్తివంతమైన ఎఫ్ఆర్ 500 ఫోరేజ్ హార్వెస్టర్ అనే మెషిన్ ను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో న్యూహాలెండ రీజినల్

Read More

నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్

ఫామ్ 7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవే..వివరాలు ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం..విజయవాడ, మార్చి 23 (న్యూస్ పల్స్)ఏపీలో ఏఏ జిల్లాలో ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నామో జాబితాను  ఏపీ ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.  రాష్ట్రంలో ఓట్ల తొలగింపునకు ఇటీవల

Read More

వైసీపీలోకి డీఎల్ రవీంద్రారెడ్డి!

కడప రాజకీయాల్లో కీలక పరిణామం. సీనియర్ నేత, వైఎస్ సమకాలీకుడు అయిన డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బుధవారం నాడు ఆయనతో పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు వైసీపీ అభ్యర్ధి రఘురామిరెడ్డి సమావేశం

Read More

నాన్న చావును రాజకీయం చేస్తున్నారు

ఆయనకు ఎప్పుడు ప్రజలే ముందు. ఆయన ఎప్పుడూ ప్రజల మనిషని వైఎస్ వివేకానంద కుమార్తే సునీత అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమ్మ అనారోగ్యం కారణంగా నా దగ్గరే ఉండేది. కాబట్టి నాన్న ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. సంఘటన జరిగిన

Read More