back to homepage

Articles

మంచిర్యాలలో యదేఛ్చగా మందుల దందా

జిల్లాలో సుమారు 1000 వరకు మెడికల్‌ షాపులు ఉండగా.. వీటికి మందులు సరఫరా చేసేందుకు 30 వరకు ఏజెన్సీలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులకు అనుసంధానంగా 700లకుపైగా మందుల దుకాణాలు ఉన్నాయి. ఇందులో సగం దుకాణాలు ఫార్మసిస్టులు లేనివే ఉన్నట్లు తెలుస్తోంది.

Read More

దోమల దండయాత్ర

నాయుడుపేట, ఫిబ్రవరి 12 (న్యూస్ పల్స్): పట్టణంలో దోమల బెడద తీవ్రమైంది. లక్షలు పెట్టి కాలువల్లో పూడికలు తీసినా మురుగుతో ప్రధాన డ్రైనేజీలు నిండిపోతున్నాయి. పూడిక తీసిన కొన్ని నెలలకే మళ్లీ పూడిక భారీగా చేరుతోంది. చెత్తచెదారం, వ్యర్థాలు పేరుకుపోతోంది. రోడ్లు,

Read More

గ్రేటర్ హైదరాబాద్ కు మరో అవార్డు

హైదరాబాద్ కు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది.10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీలలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే ఈ పురస్కారం. దక్కింది. ఇటీవలే నగరానికి స్వచ్ఛ భారత్ మిషన్  ఓ డి ఎఫ్ 

Read More

రైతులకు పెట్టుబడి కష్టాలు

పంట రుణాల కోసం రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ రుణాలు పొందాలంటే రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులో తనఖా పెట్టాల్సిందే. తనఖా పెట్టినా రైతులకు సకాలంలో రుణాలు అందని పరిస్థితి ఉంది. మరోవైపు పంటల సాగు

Read More

గాంధీలో రెండవరోజు కొనసాగిన నర్సుల సమ్మె

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సుల ఆందోళన రెండవ రోజుకు చేరింది. మూడు నెలలుగా పెండింగ్ లో వున్న వేతనాలు చెల్లించాలని నర్సులు ధర్నా చేస్తున్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సూపరిండెంట్ కార్యాలయం ముందు రోజు రెండు గంటల చొప్పున బైటాయిస్తున్నారు.

Read More

రూపాయిలకు పెట్రోల్…

పెట్రో మంట తగ్గించేందుకు బీజేపీ కసరత్తులు తీవ్రం చేసింది.  పెట్రో ఉత్పత్తుల పేరుతో ప్రజలకు వల వేయాలని చూస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించి సామాన్యుల మనసు దోచుకోవాలని మోడీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ ధరలను

Read More

అక్టోబరు నుంచి పిల్లల మర్రిచెట్టు సందర్శనకు అనుమతి మహబూబ్ నగర్

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పిల్లల మర్రి మహావృక్షానికి పర్యాటక ప్రదేశంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మహావృక్షం 3.5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నది. ఈ వృక్షాన్ని సందర్శించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానుంచే కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి

Read More

ముందుంది నీటి గండం

రాజమండ్రి, జిల్లాలో పలు చోట్ల ఈ ఏడాది భూగర్భ జలాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రధానంగా మెట్ట ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఉపాధి హామీ పనుల కింద రూ.కోట్లు వెచ్చించి పంట సంజీవని పేరుతో

Read More