back to homepage

Articles

అంగట్లో ఆడపిల్ల 

హైదరాబాద్, శిశువిక్రయాలకు పాల్పడుతున్న  ముఠా గుట్టు రట్టయింది. రాచకొండ పోలీసులు వారినుంచి పదిరోజుల శిశువు ను రక్షించారు. ఇద్దరు మహిళలు,ఆరుగురు పురుషులు  ముఠా గా ఏర్పడి  ఈ దుర్మార్గం నడుపుతున్నారన్న  సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసుల

Read More

ఫోటో గ్రాఫర్లే కాదు… ప్రాణదాతలు

విజయవాడ, బీచ్ లకు వచ్చే వారు ఎంజాయ్ చేయడమే కాదు… ఒక్కోసారి ప్రమదాల బారినా పడుతుంటారు. కానీ ఆ బీచ్ లో మాత్రం ఆపదల సమయంలో మేమున్నామంటూ ముందుంటున్నారు ఫొటో గ్రాఫ్రర్స్. ప్రమాదాల సమయంలో వారి సేవలు అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాయి.మంగినపూడి

Read More

ప్రభుత్వ వైద్యురాలికి వేధింపులు: ఆత్మహత్యాయత్నం

మనలో చాలామందికి తెలిసిన ఏలూరు ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ విజయనిర్మల, తన పై అధికారి సుపరిండెంట్ నుండి తీవ్ర వేధింపులు ఎదురయ్యి నిన్న ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు.గతంలో తనకి జరిగిన అన్యాయాలు, వృత్తిపరంగా రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం, ప్రొమోషన్ విషయంలో అడ్డంకులు సృష్టించడంతో

Read More

గుండెల్లో లంక గ్రామాల ప్రజలు

ఏలూరు, విజయవాడ బోట్ ప్రమాదం గోదావరి లంక గ్రామాల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎన్నో ధశాబ్దాలుగా వంతెన నిర్మించాలని లంక గ్రామ ప్రజలు కోరుతున్నప్పటకి వారి వాదనలను పట్టించుకునే వారే కరువైయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం

Read More

సాంస్కృతిక యోధుడు సి.వి ఇక లేరు

తొలితరం బహుజన కవి, సిద్ధాంతకర్త, హేతువాది, సి.వి(చిత్తజల్లు వరహాల రావు) గత రాత్రి తుది శ్వాస విడిచారు.సమాజంలోని  అమానవీయతనీ, దోపిడీ స్వభావాన్ని, అహేతుకతను తన రచనల ద్వారా యెండగట్టి యీనాటి బహుజన సాహిత్యానికి సైద్ధాంతిక భూమికనిచ్చిన సి.వి  ‘నరబలి’, ‘సత్యకామ జాబాలి’,

Read More

ఔను యీ దేశం మాది….

 డా. చల్లపల్లి స్వరూపరాణి (9440362433) ఆది ఆంధ్ర వుద్యమానికి  వందేళ్ళు  వచ్చాయి. భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన దళిత ఆత్మగౌరవ వుద్యమం మొదట 1906లో ‘జగన్ మిత్ర మండలి’, ‘ఆదిహిందూ సోషల్ లీగ్’ అనే పేర్లతో పనిచేశాక 1917 లో విజయవాడలో జరిగిన

Read More

ఆ గ్రామాలకు రాకపోకలు ఇబ్బందే….

అభివృద్ధికి రాచ బాటలు రహదారులు. అలాంటి రహదారులు లేని ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరమనడంలో ఎలాంటి సందేహం లేదు. రహదారులులేని గ్రామాలు జిల్లాలో కోకొళ్లలు. రహదారులు సరిగా లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.రహదారుల నిర్మాణాల్లో అధికారుల నిర్లక్ష్యం, పాలకుల స్వార్థం

Read More

మన్యం రైతుల పంట పండింది

మన్యం రైతులకు వరప్రదాయిని అయిన తాలిపేరు జలాశయం ఇప్పటికీ నిండుకుండాలానే ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని కాలువల ద్వారా పొలాలకు మళ్లిస్తుండటంతో రిజర్వాయర్‌ నిండు జలంతో తొణికిసలాడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్ట్టం(ఎఫ్‌ఎఆర్‌ఎల్‌) 74 మీటర్లకు గానూ దాదాపుగా

Read More

Abk… తెలుగు జర్నలిజం ఓనమాలు

  Abc…ఆంగ్ల వర్ణమాల ! Abk…తెలుగు జర్నలిజం ..ఓనమాల!! మా గురువర్యులు డా.ఎబికె ప్రసాద్ గారు…మా  పై ఉన్న ప్రత్యేక అభిమానంతో darknews తో అడుగులు వేసేందుకు అంగీకరించారు. వారి శిష్యులకు, శిష్యపరమాణువులకు ఇది మహదానందం. ..ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా దాటిన

Read More

రోజూ రూ.50 కోట్ల విలువైన మద్యాన్ని తాగేస్తున్నారు

హైదరాబాద్ : అక్టోబ‌ర్ 1 నుంచి తెలంగాణ‌లో కొత్త మద్యం పాల‌సీ అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి 13 తేదీ వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాలు పుంజుకున్నాయి. ఈ 12 రోజుల్లో రాష్ట్రంలో రూ.700 కోట్ల మద్యం అమ్మారు. ఆ

Read More