back to homepage

Hot Topics

కారుతో సైకిల్ దోస్తీ…!!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలసి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోందా? అందులో భాగంగానే ఆ పార్టీ తెలంగాణ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు పొత్తు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారా? పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం మేరకే మోత్కుపల్లి ఈ

Read More

రాజధాని అభివృద్ధితో పాటే రైతుల వృద్ధి :చంద్రబాబు

రాజధాని కోసం భూములిచ్చిన రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న తన ఆలోచనను సాకారం చేయడానికి అవసరమైన కార్యప్రణాళికను వచ్చే సమావేశానికల్లా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు 123 మంది రాజధాని ప్రాంత రైతులను సింగపూర్ తీసుకువెళ్లాలన్న

Read More

ఎన్నికలకు సిద్ధం: జగన్

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నాడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం లో అయన మాట్లాడారు. ప్రతి ఒక్క సమన్వయకర్త పూర్తిస్థాయి

Read More

కర్ణాటకలో రోడ్లు అధ్వాన్నం

భారీ వర్షాల ధాటికి గుంతలమయంగా మారిన రోడ్లు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కర్ణాటకలోనూ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. యుద్ధ ప్రతిపాదికన రోడ్ల మరమ్మతులు చేపట్టాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరిస్తుండటం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. స్కూటీ మీద వెళ్తూ.. రోడ్డు మీద

Read More

అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి ప్రత్తిపాటి

విశాఖలో ఏపీ పౌరసరఫరా శాఖ మంత్రి ప్రత్తి టి పుల్లా రావు అధికారులను బుధవారం నాడు ఉరుకులు పరుగులు పట్టించారు. పౌరసరఫరాలలో జరుగుతున్న అవినీతిని అంతం చేసేందుకు మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు ప్రదర్శిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దానిలో భాగంగా

Read More

వర్మ సినిమాలో రోజాకి ఛాన్స్..!

వ‌ర్మ ఏం చేసినా సంచ‌ల‌న‌మే! ఆయ‌న నిర్ణ‌యాలు ఆసాంతం షాక్‌కి గురి చేసేలా ఉంటాయి. ఆయ‌నిప్పుడు ఎన్టీఆర్ జీవిత క‌థ‌ని సినిమాగా తీసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ జీవిత క‌థ అన‌గానే అటెన్ష‌న్ మొద‌లైపోతుంది. ఎన్టీఆర్ పాత్ర‌లో ఎవ‌రు క‌నిపిస్తార‌న్న ఆస‌క్తి

Read More

కోడిగుడ్ల‌తో కేన్స‌ర్‌కి చెక్‌… 

కేన్స‌ర్ వ్యాధి చికిత్స‌కు కోడిగుడ్ల‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చ‌ని జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. గుడ్లు పెట్టే కోళ్ల జ‌న్యువుల్లో కొన్ని మార్పులు చేయ‌డం ద్వారా కేన్స‌ర్‌కి చెక్ పెట్టే గుడ్లను ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌ని జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. కేన్స‌ర్ చికిత్స‌లో ఉప‌యోగించే ఇంట‌ర్

Read More

గులాబీ గూటిలో గుప్పుమంటున్న విభేదాలు

మహబూబ్ నగర్: పాలమూరు అధికార టీఆర్‌ఎస్‌లో విభేదాలు గుప్పుమంటున్నాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా రాజుకున్న చిచ్చు వేదికలపై ఒక్కొక్కటిగా బయటపడి తారాస్థాయికి చేరుకుంటోంది.  ఇటీవల జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన  వివాదం రచ్చకెక్కగా.. ఆతర్వాత నారాయణపేటలోనూ గొడవలు

Read More

అంతంత మాత్రంగా అంబేద్కర్ వర్శిటి అడ్మిషన్లు

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటి అడ్మిషన్లకు ఏటా క్రేజ్ తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు విశ్వవిద్యాలయం అధికారులు. గత నాలుగేళ్ళుగా యూనివర్శిటీలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని చెప్తున్నారు. 2015 విద్యా సంవత్సరంలో లక్షా యాభై వేలమంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు.

Read More

మళ్లీ ఆకాశాన్నంటుతున్న సిమెంట్ ధరలు

సిమెంటు ధర మళ్లీ ఆకాశాన్నంటింది. ఈనెల 1వ తేదీ నుంచి ఒకే దఫా రూ.30 వరకు ధర పెరగటంతో నిర్మాణ రంగంపై పెను ప్రభావం పడుతోంది. దీనికి జీఎస్టీ 28 శాతం కలుపుకుని బస్తాపై రూ.39 మేర ధర పెరిగింది. రవాణా,

Read More