చందమామ అందిన రోజు….! నేటికి యాభయేళ్ళు!!

చంద్రునిపై కాలు మోపిన తొలి మానవుడు నీల్ఆర్మ్ స్ట్రాంగ్ చంద్ర గ్రాహంపై మనిషి కాలు పెట్టి… 50 ఏళ్లు నిండాయి. అపోలో 11గా పిలిచి ఈ మిషన్ కోసం దాదాపు 4లక్షల మంది శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు పనిచేశారు. చివరకు నీల్ ఆర్మ్

Read More

తెలంగాణలో ఐదు స్థానాలపై కమలం గురి…

ఈ సారి దక్షిణాది నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం… ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తెలంగాణలోనూ ఎన్నో కొన్ని సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ… అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి సాధ్యమైనంత తొందరగా

Read More

తొలి సంతకం రైతు పెన్షన్ ఫైలు పైనే

60 ఏళ్లు నిండిన రైతులకు  ఐదు వేలు ఫెన్షన్ ఇస్తా. నేను సిఎం అయిన వెంటనే తొలిసంతకం రైతుల ఫెన్షన్ పైన్నే పెడతానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం అయన గిద్దలూరులో ప్రచారం నిర్వహించారు. ఉద్దానంలాంటి సమస్యలు లు

Read More

సారు..కారు..పదహారు..టీఆర్ఎస్ కొత్త స్లోగన్

తెలంగాణ ప్రజలు 16 లోక్ సభ స్థానాలను కట్టబెడితే జాతీయ స్థాయిలో మరో 150 సీట్లు కలిసివస్తాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దేశంలో భాజపా, కాంగ్రెస్‌ పొడగిట్టని దాదాపు 15 పార్టీలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. యూపీలో మాయావతి, అఖిలేశ్‌

Read More

దేశం కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోంది: మంత్రి అల్లోల

దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ముధోల్  నియోజకవర్గ పార్లమెంటరీ సన్నహాక సమావేశాన్ని

Read More

సీనియర్ నేత మురళీమనోహర్ జోషీకి మొండి చేయి భారతీయ జనతాపార్టీలో మొదలయిన అలకలు

భారతీయ జనతాపార్టీలో అలకలు మొదలయ్యాయి. మోడీ ప్రభంజనంతో ఇప్పటికే సీనియర్లు గుస్సాగా ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ప్రాధాన్యత దక్కని వీరికి ఈసారి కూడా అవమానాలు ఎదురయ్యాయి. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అడ్వానీకి ఈ ఎన్నిల్లో టికెట్ కేటాయించని విషయం

Read More

మూగబోయిన షాద్ నగర్ కాంగ్రెస్ గొంతులు..

1952 షాద్ నగర్ నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ జైత్ర యాత్ర మొదలై నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి షాద్ నగర్ ఓ కంచుకోటలాగా మారింది. ప్రధాన పార్టీగా చెలామణి అవుతున్న తరుణంలో ఒక్కసారిగా ఆ పార్టీలో రాజకీయ వేడి

Read More

కాంగ్రెస్ నేతలకు పార్లమెంట్ ఎన్నికలు చావో రేవో

తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు లోక్‌సభ ఎన్నికలు కఠిన పరీక్షగా మారనున్నాయి. తాడోపేడో తేల్చుకోవాలనే వ్యూహంతో పార్టీ అధిష్టానం ఈసారి అగ్రనేతలను రంగంలోకి దింపడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా

Read More

పసుపు కుంకుమపైనే టీడీపీ ఆశలు

తూర్పుగోదావరి జిల్లా ఏపీ రాజకీయాలకు దశా దిశా నిర్ణయిస్తుందని గత ఎన్నికల ఫలితాలు చెప్పక చెబుతున్నాయి. తూర్పు లో ఇప్పుడు టిడిపి నమ్మకం అంతా పసుపు కుంకుమ పధకం పైనే. ఈ సంక్షేమ పథకమే తమను ఏదో విధంగా గట్టెక్కిస్తుందని నమ్మకంతో

Read More