back to homepage

Telangana

Greated కమ్యూనిటీలో మెయింటెనెన్స్ నిర్లక్ష్యానికి మరొక బాలుడు బలయ్యాడు.

కమ్యూనిటీలో మెయింటెనెన్స్ నిర్లక్ష్యానికి మరొక బాలుడు బలయ్యాడు. చందా నగర్ లోని మంజీరా diamond డైమండ్ టవర్స్ లో స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి చెందాడు.

Read More

తొలిపొద్దు భాగ్యరెడ్డి

-చల్లపల్లి స్వరూపరాణి పంతొమ్మిదో శతాబ్దంలో ఇంగ్లీషు విద్యద్వారా మొదలైన సంఘ సంస్కరణ అనేదాన్ని ఒక్కో వర్గం తమదైన దృక్పధంతో నిర్వచించుకుందని చెప్పాలి. అణగారిన వర్గాలు అనుభవించే దుర్భరమైన అంటరానితనం, వెట్టిచాకిరీ, అవిద్య, పేదరికం వంటి సమస్యలను సంస్కరణవాద దృష్టితో పరిష్కరించాలనే ప్రయత్నాలు

Read More

టీఆర్‌ఎస్ లోకి మండవ వెంకటేశ్వరరావు

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌ లో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి సీఎం కేసీఆర్‌ చేరుకుని తాజా రాజకీయ పరిణామాలపై

Read More

ఐదేళ్ల క్రింది చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అయ్యాడు

ఐదేళ్ల కింద మోదీ చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అయ్యిండు. మోదీ వేషం మారింది కానీ దేశం మారలేదు. మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్‌ గాడి తప్పింది అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌

Read More

ఎంపీ కవిత కు మద్దతు ప్రకటీంచిన ఎల్లాపి సంఘం

కోరుట్ల పట్టణంలో బుధవారం ఎల్లాపి సంఘం సభ్యులు కలసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం మాట్లాడుతూ ఎల్లాపి సంఘం అభివృద్ధి ,సంక్షేమ కోరకు ఆనేక పధకాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు సంపూర్ణ మద్దతు

Read More

కేసీఆర్ మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ప్రదాన మంత్రి నరేంద్ర మోదీపై కేసీఆర్ వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని కేసీఆర్ మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు

Read More

తప్పు తోవ పట్టిస్తున్న కేసీఆర్

ప్రధాని నరేంద్ర మోడీతో  ముఖ్యమంత్రి కేసీఆర్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  బుధవారం అయన నల్గోండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉత్తమ్ మాట్లాడుతూ ఫెడరల్ ఫ్ర౦ట్ అంటూ  కొత్త డ్రామాకు తెరలేపారు. ఐదేళ్లలో టీఆర్ఎస్

Read More

తడోబా, కవ్వాల్ అభయారణ్యాల్లో పులుల సంరక్షణ చర్యలు

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరికి ఇరువైపులా పులుల సంరక్షణ కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలని రెండు రాష్ట్రాల  ప్రభుత్వాలు నిర్ణయించాయి. రెండు రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారుల సమావేశాన్ని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్టిసిఏ) అదిలాబాద్ నిర్వహించింది.  మూడు

Read More

8న తెలంగాణ, 12న ఆంధ్రా ఇంటర్ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 8న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గతేడాది ఇంటర్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 13న

Read More