back to homepage

Politicians

రానున్న రోజుల్లోతెలంగాణా మరింత అభివృద్ధి

రాష్ర్టాభివృద్ధికి ఈ ఐదేళ్లలో చేయాల్సినవి చేశాం.. ఇంకా చేయాల్సినవి పనులు ఉన్నాయి.. వాటిని కూడా రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని.. ఇందులో ఎటువంటి సందేహం లేదని ఎంపీ కవిత అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా చెంగల్‌లో ఎంపీ

Read More

టీఆర్‌ఎస్ లోకి మండవ వెంకటేశ్వరరావు

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌ లో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి సీఎం కేసీఆర్‌ చేరుకుని తాజా రాజకీయ పరిణామాలపై

Read More

ఐదేళ్ల క్రింది చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అయ్యాడు

ఐదేళ్ల కింద మోదీ చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అయ్యిండు. మోదీ వేషం మారింది కానీ దేశం మారలేదు. మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్‌ గాడి తప్పింది అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌

Read More

తెలంగాణలో పది పార్లమెంట్ సీట్లు మావే..!

జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పది పార్లమెంట్ స్థానాలను గెలుస్తామని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి సలీం అహ్మద్  విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని సాయి రాజా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన

Read More

దేవరకద్ర లో బిజెపి పార్టీలోకి వలసల వెల్లువ

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బస్వపూర్, పెద్ద రాజమూర్, నాగరం, కోయిలసాగర్ గ్రామాల నుండి కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే. అరుణ,  డోకూర్ పవన్ కుమార్  సమక్షంలో భారీగా బిజెపి పార్టీలోకి

Read More

జగన్ కు ఓటు వేస్తే మోడీ కి వేసినట్టే

 జగన్  కు  ఓటేస్తే  మోడీకి వేసినట్లు అని అభివృద్ధిని చూసి ఓటు వేయండి అని శుక్రవారం కామవరం లో రోడ్ షో ప్రచార  యాత్ర లో తిక్కా రెడ్డి పేర్కొన్నారు. నియోజక వర్గంలో రెండు సార్లు ఓడిపోయిన అభివృద్ధి చేసి చూపించారు.

Read More

గ్రాఫిక్ తో చంద్రబాబు మోసం

చంద్రబాబు కి ఓటు వేస్తే 40 ఏళ్ళు ఏపీ వెనక్కి వెళ్తుంది. గ్రాఫిక్ మాయాజాలం తో చంద్రబాబు ప్రజల్ని  మోసం చేస్తున్నాడు. 6 లక్షల కోట్లు కేంద్రం ఏపీ కి ఇస్తే నిధులన్నీ మింగేశారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. 

Read More

నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు

జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు 350 రిజర్వ్  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినయ్ చంద్ శుక్రవారం జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ లో నియోజకవర్గాలకు ర్యాండ్ మైజేషన్ ద్వారా కేటాయించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్

Read More

బాబు జగ్జీవన్ రామ్ కు నివాళి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోల్ రూమ్ వద్ద కలెక్టర్ వినయ్  చంద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా రెవిన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, స్పషల్

Read More

ఆన్ లైన్ ప్రచారంలో దుమ్ము రేపుతున్న వైసీపీ

ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో ఎలా ప్రచారం చేస్తున్నారో కానీ… ఆన్‌లైన్‌లో మాత్రం ప్రచారాన్ని దున్ని పడేస్తున్నారు. సోషల్ మీడియాతో సహా… వెబ్‌సైట్లు మొత్తం.. జగన్ రావాలి.. జగన్ కావాలి అనే ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఒక్క

Read More