back to homepage

Politicians

మోడీలో మార్పు కనిపిస్తోంది…!

మూడేండ్ల పాలనా అనుభవమో, ఇంటా బయటా ఎదురవుతున్న విమర్సనాస్త్రాలో ఏమో గానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో  మార్పు కనిపిస్తున్నది. పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎదురే లేదన్నట్లుగా తనదైన శైలిలో పాలనా విధాన నిర్ణయాల్లో దూకుడుగా వ్యవహరించారు. కానీ మోడీ మొదటిసారి

Read More

మత ఘర్షణలను ప్రోత్సహిస్తున్న బీజేపీ : తమ్మినేని

హైదరాబాద్: కేరళ రాష్ట్రంలో సీపీఎం కార్యకర్తలను హత్య చేస్తూ దొంగే దొంగ అన్నట్టు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని.వీరభద్రం ఆరోపించారు. సీపీఎం జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా మా పార్టీ కార్యాలయాలపై

Read More

చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ 0

హైదరాబాద్ లోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలంగాణ టీడీపీ నేతలు ఆదివారం నాడు భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి,  సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.

Read More

ఇవాళ్టి నుంచి సీఎం జిల్లాల టూర్ 0

సీఎం కేసీఆర్   రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బహిరంగ సభల్లో మాట్లాడుతారు.పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 9న

Read More

కొడుకు కోసమే సచివాలయ నిర్మాణం : రేవంత్ రెడ్డి 0

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తీవ్రమైన మాటలతో కూడిన విమర్శలతో వేడినిపుట్టించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను విమర్శిస్తూనే.. కేటీఆర్ ను టార్గెట్ గా చేసుకున్నారీయన. ప్రత్యేకించి కేటీఆర్ కు అసలు

Read More

చినబాబు పోటీ ఎక్కడి నుంచి? 0

అదిగో ఇదిగో అంటే.. ఎన్నికలు వచ్చేసేలాగున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్ లోనే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలతో సహా దాదాపు పదికిపైగా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి సంకేతాలు అందుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో..

Read More

విషం కక్కడం 0

విషం కక్కడం’ ‘ఆది’…..’అంతమూ’ కాదు ….రాజ్యాంగ బద్దమైన ముఖ్యమంత్రి,మంత్రులు తదితర పదవుల్లో ఉన్నవారు, రాజ్యాంగంపై ప్రమాణం చేసి ‘కొలువులు’వెలగబెడుతున్నవారు- ఒక సెక్షన్ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగపరుస్తూ మాట్లాడొచ్చా? వారి చట్టబద్ధ హక

Read More