back to homepage

Politicians

అమరావతి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 23న భువనేశ్వర్‌ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకొని వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం. భవనంలోని మొదటి అంతస్థుని గవర్నర్‌ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More

కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది కలగకూడదు : సీఎం జగన్‌..

కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది కలగకూడదు : సీఎం జగన్‌.. తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని వైఎస్‌ జగన్

Read More

జగన్ క్యాబినెట్ వర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు

జగన్ క్యాబినెట్ వర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు భారతదేశ చరిత్రలోనే కొత్త ఒరవడి అన్ని వర్గాల వారి ప్రాధాన్యతే లక్ష్యం తాడేపల్లి: 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ,

Read More

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం శ్రీ వైయస్ జగన్ గారు సమీక్ష..

తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖ పై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష వైద్య ఆరోగ్య శాఖ పనితీరును మెరుగుపరిచి సమూలంగా ప్రక్షాళన దిశగా, దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలను అమలు పరచాలి పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల ద్వార మెరుగైన వైద్య సౌకర్యాలు

Read More

ఆర్ధిక,రెవిన్యూ శాఖలపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష..

తాడేపల్లి : ఆర్ధిక,రెవిన్యూ శాఖలపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష.. హాజరైన సీఎస్ ,ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు,పీవీ రమేష్,ముఖ్య కార్యదర్శి రావత్,ఆర్ధికశాఖ కార్యదర్శి రవిచంద్ ,సీఎం కార్యదర్శి ఆరోఖ్యరాజ్,అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి. ఆదాయ వనరుల సమకూర్చే శాఖలపై సీఎం

Read More

రానున్న రోజుల్లోతెలంగాణా మరింత అభివృద్ధి

రాష్ర్టాభివృద్ధికి ఈ ఐదేళ్లలో చేయాల్సినవి చేశాం.. ఇంకా చేయాల్సినవి పనులు ఉన్నాయి.. వాటిని కూడా రానున్న రోజుల్లో పూర్తి చేస్తామని.. ఇందులో ఎటువంటి సందేహం లేదని ఎంపీ కవిత అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా చెంగల్‌లో ఎంపీ

Read More

టీఆర్‌ఎస్ లోకి మండవ వెంకటేశ్వరరావు

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌ లో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి సీఎం కేసీఆర్‌ చేరుకుని తాజా రాజకీయ పరిణామాలపై

Read More

ఐదేళ్ల క్రింది చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అయ్యాడు

ఐదేళ్ల కింద మోదీ చాయ్‌ వాలా.. ఇప్పుడు చౌకీదార్‌ అయ్యిండు. మోదీ వేషం మారింది కానీ దేశం మారలేదు. మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్‌ గాడి తప్పింది అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌

Read More

తెలంగాణలో పది పార్లమెంట్ సీట్లు మావే..!

జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పది పార్లమెంట్ స్థానాలను గెలుస్తామని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి సలీం అహ్మద్  విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని సాయి రాజా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన

Read More