back to homepage

Discrimination

యాదాద్రిలో అద్భుత శిల్పకళా ఖండం

యాదాద్రి పుణ్యక్షేత్రం పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి.యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో మరో అద్భుత శిల్పకళా ఖండం రూపుదిద్దుకుంటోంది. స్థపతులు మరో అద్భుత శిల్ప గోపుర మంటపానికి శ్రీకారం చుట్టారు. ఆలయానికి ఈశాన్యంలో 4 స్తంభాలను కాకతీయ శిల్పశైలితో నిర్మిస్తున్నారు. ఈ స్తంభాల

Read More

అడవులు మాయం

రాష్ట్రంలోనే అతి తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడవుల రక్షణకు, మొక్కల పెంపకానికి అటవీ అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యంగా కనబడుతున్నాయి. కళ్లముందే కలప అక్రమ వ్యాపారం జరుగుతున్నా నెలవారీ మామూళ్లతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలప

Read More

బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా రైడ్‌, వీర చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై

Read More

పవన్ సైలెంట్ వెనుక రీజనేంటీ

పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో స్పీడ్ పెంచాల్సిన జనసేనాని ఎందుకు వేగం తగ్గించారు…? ఒకవైపు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ప్రజలు హామీలతో పాటు నిత్యం ప్రజల్లో

Read More

చార్మినార్, ఫ‌ల‌క్‌నూమాల‌ను సంద‌ర్శించిన 15వ ఆర్థిక సంఘ బృందం

రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్న నంద‌కిషోర్ సింగ్ అధ్య‌క్ష‌త‌లోని 15వ ఆర్థిక సంఘం ప్ర‌తినిధి బృందం నేడు ఉద‌యం సుప్రసిద్ధ చార్మినార్‌ను సంద‌ర్శించింది. ఈ 15వ ఆర్థిక సంఘం ప్ర‌తినిధి బృందానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. చార్మినార్‌కు చేరుకున్న‌ 15

Read More

వైరల్ గా మారిన ఆదిల్ చివరి వీడియో

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మహుతి దాడి జరిగిన కొన్ని నిమిషాల్లోనే పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటనను విడుదల చేసింది. ఈ దాడి తమ పనేనని స్పష్టం చేసింది.

Read More

అమర జవాన్లు అండగా ఉంటాం :మోడీ

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఢిల్లీలో శుక్రవారం ఆయన నివాళులర్పించారు. అమర జవాన్ల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని,

Read More

వాట్సప్ గ్రూపులు ఆగిపోతే….

ఉన్నట్టుండి వాట్సాప్‌ గ్రూపులు ఆగిపోతే..? అసలు వాట్సాప్‌ మెసెంజరే పనిచేయకపోతే..? అదే పరిస్థితి ఏపీ టీడీపీ నేతల్లో ఎదురవుతుంది..? ఎవరూ కంప్లైంట్‌ చేశారో ఏమని కంప్లైంట్‌ చేశారో తెలియకుండా వరుసగా వాట్సాప్‌ మెసెంజర్‌లు బ్లాక్‌ అవుతున్నాయి. అందులో తొలి బాధితుడు ఎంపీ

Read More

ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్

హైదరాబాద్‌ బండ్లగూడలోని పెబెల్ సిటీ నివాస సముదాయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ

Read More