back to homepage

Case Study

ఏపీని వణికిస్తున్న డెంగీ కేసులు

ఏపీలో అధికారికంగా 3 వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే, ఇవి అసలు సంఖ్యలో కేవలం 10% మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ స్ధాయిలో డెంగీ విజృంభించేందుకు ప్రధాన కారణం.. మారిన డెంగీ వైరస్‌ స్ట్రెయిన్‌ అని ఘంటాపథంగా చెబుతున్నారు.ఇప్పటివరకు డెంగీ

Read More

ఆ  ఊళ్లో అంతుచిక్కని మహమ్మారి 

తూర్పుగోదావరిఏజెన్సీలోని విలీన మండలమైన చింతూరు పరిధిలోకి వచ్చే వలస గ్రామం వెంకటాపురం. నట్టడవిలో ఈ గ్రామం ఉంది. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గడ్‌ నుంచి కొన్నేళ్ల కిందట తరలివచ్చిన ఆదివాసీలు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా రు. మొత్తం 21 కుటుంబాలతో

Read More

ఆ వంద వెబ్ సైట్లకు తిప్పలు తప్పవా ?

డేటింగ్‌ల వార్తలతో రేటింగ్‌లను ఇంతకాలం పెంచుకునేందుకు ప్రయత్నించిన వెబ్‌సైట్ యాజమాన్యాలకు మున్ముందు తిప్పలు తప్పవేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రముఖులు, సమాజంలో కొంత పలుకుబడి ఉన్న వారినే టార్గెట్‌గా పెట్టుకుని కొన్ని వెబ్‌సైట్లు ఇష్టానుసారంగా భూతులను రాసి సామాజిక మాధ్యమాలలో చెలరేగిపోయిన వెబ్‌సైట్లపై

Read More

ఢిల్లీ వాసులకు శబ్ద రహిత దీపావళి

దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో ఏటా దీపావళి తర్వాత వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నవంబరు 1 వరకు న్యూఢిల్లీతో సహా చుట్టుపక్కల నగరాల్లో టపాసుల విక్రయాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి సంవత్సరం దీపావళి

Read More

పోలీసుల అదుపులో నిందితుడు

ిజయవాడ దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యం లో అర్థరాత్రి 12 గంటల తర్వాత భారీ వాహనాలను అనుమతించాలని సిటీ పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాత్రి ఇబ్రహింపట్నం రింగ్ రోడ్ వద్ద

Read More

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లకు అన్నీ అడ్డంకులే

కర్నూలు: కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసేందుకు సరైన వసతులు లేకపోవడంతో రోజుకు ఆరు మాత్రమే చేస్తూ మిగిలినవి వాయిదా వేస్తూ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. కావాల్సిన పరికరాల అవసరాన్ని  గురించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా స్పందించే నాథుడే లేరని వైద్యులు వాపోతున్నారు.

Read More