back to homepage

Case Study

సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవిత ఖైదు పడిన కాంగ్రెస్‌ మాజీ నేత సజ్జన్‌కుమార్‌ కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో తనను దోషిగా తేలుస్తూ గత నెల దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ

Read More

అంతా అడ్డదారేనా.

 ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఆచార్యుల నియామకాలు గందరగోళంగా మారాయి. నియామక ప్రక్రియ, ఉత్తర్వుల జారీ, ఆచార్యుల ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలతో సహా పలు అంశాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్‌ కళాశాలల్లోని పలు విభాగాల్లో ఎనిమిది ప్రొఫెసర్‌

Read More

రెచ్చిపోతున్న రెడ్ మాఫియా (చిత్తూరు)

 ఎర్ర స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు.. నిత్యం ఎర్రచందనాన్ని భారీగా తరలిస్తున్నారు. రోజూ టన్నుల కొద్దీ ఎర్రసంపద పట్టుపడుతుండడమే ఇందుకు తార్కాణం. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే రహదారుల వెంబడి భారీ బందోబస్తు ఉంటుంది. దీంతో అక్రమరవాణాకు వీలుపడదని గ్రహించిన స్మగ్లర్లు ఇప్పటి నుంచే బరితెగిస్తున్నారు.

Read More

ఐదేళ్లలో 100 కోట్ల అవినీతి

ఏసీబీ అధికారులు మరో అవినీతి చేపను పట్టుకున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం జూనియర్ అసిస్టెంట్‌ నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో బయటపడ్డ ఆస్తులు ఆస్తులు చూసి అధికారులే షాక్ తిన్నారు. అతడు ఐదేళ్లలోనే రూ.100 కోట్లు విలువైన ఆస్తులు కూడబెట్టడం

Read More

మన అమరావతి మన హైకోర్టు

రాష్ట్ర పునర్విభజన జరిగినప్పటి నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం,

Read More

ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం

మద్యం సేవించి వాహనం నడిపినా పర్వాలేదనే భావన పోయేలా శిక్షలుండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా

Read More

మైనర్ బాలికపై ఐసీయూలో అత్యాచారం

ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఓ మైనర్ బాలికపై అక్కడ స్వీపర్ అత్యాచారయత్నం చేశాడు. అయితే, బాలిక సమీపంలో చికిత్స పొందుతున్న మరో మహిళ అప్రమత్తం కావడంతో వాడి బారి నుంచి తప్పించుకుంది. దారుణమైన ఈ ఘటన మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్

Read More

అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిమృతులంతా నల్గొండ వారు..

అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. కొలిర్‌విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి నలుగురు మృతిచెందారు. వీరిలో నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ నాయక్‌, సుజాత నాయక్‌ కుమార్తెలు సాత్విక

Read More

గుంటూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ముగ్గురుమృతి

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై పాతులూరు వద్ద బుధవారం తెల్లవారు జామున  జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. తెల్లవారుజామున మంచు కమ్ముకోవడంతో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు

Read More

మత్తు వీడండి..

మంచిర్యాల జిల్లాలో కొందరు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి బిజినెస్‌ను నడుపుతున్నారు. విజయవాడ, మహబూబాబాద్‌, వరంగల్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి గంజాయి నిల్వలను దిగుమతి చేసుకుంటూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ప్రధానంగా స్మగ్లర్లు గంజాయిని పొట్లాలుగా మార్చి యువతే టార్గెట్‌గా వ్యాపారం సాగించేస్తున్నారు. పట్టణాలతో

Read More