back to homepage

Political

ఇజ్రాయెల్‌ పర్యటనలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి

ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిగారు స్థానిక రైతుతో సంభాషించారు. అక్కడ అనుసరిస్తున్న నీటియాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడికోసం అనుసరిస్తున్న విధానాలను అడిగితెలుసుకున్నారు..

Read More

రాష్ట్రంలో అవసరమైన చోట మరిన్ని ఫైర్‌ స్టేషన్లు ఏర్పాటు: రాష్ట్ర హోం మంత్రి సుచరిత

సోమవారం ఆమె అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త అగ్ని మాపక వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 173 ఫైర్‌ స్టేషన్లు, 5 టెంపరరీ స్టేషన్లు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అగ్ని ప్రమాదాల

Read More

ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి ఇకలేరు

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌రెడ్డి(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్సపొందుతూ ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

Read More

ఏపీ గవర్నర్ కు స్వాగతం పలికింది సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ బీబీ హరిచందన్ కు ఘన స్వాగతం పలికారు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిబీ హరిచందన్ కు విమానాశ్రయంలో స్వాగతం పలికారు సీఎం జగన్. ముఖ్యమంత్రి

Read More

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ కలిశారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ కలిశారువైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ఆమె అమిత్ షాతో భేటీ అయ్యారు. తనను ఏపీ కి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కేడర్‌కు చెందిన శ్రీలక్ష్మీ ఏపీకి వెళ్లాలని అనుకుంటున్నారు.

Read More

విజయవాడ : ఇంద్రకీలాద్రికి చేరుకున్న నూతన గవర్నర్

మేళతాళాలు, పూరణకుంభంతో గవర్నర్ హరిచందన్ కు ఘనస్వాగతం పలికిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి, కమీషనర్ పద్మ, ఆలయ అధికారులు అమ్మవారిని దర్శించుకున్న నూతన గవర్నర్ బిబి హరిచందన్ వేదపండితులచేత వేద ఆశీర్వాచనం తీసుకున్న గవర్నర్ అమ్మవారి చిత్ర పటాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని,

Read More

సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ నేడు జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.

Read More

పెన్షన్ పథకంపై అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

అమరావతి: ఏపీ అసెంబ్లీలో 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్‌ పథకంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఈ పెన్షన్ పథకంపై అధికార పార్టీ సభ్యులను ప్రశ్నించగా

Read More

జగన్ కోటరీలో తెలుగు ఫైర్ బ్రాండ్ ఐఏఎస్ ఆఫీసర్ రోహిణి సింధుారి.

నిజాయితీగా ఉండటం అంటే మాట్లాడినంత సులువు కాదు. అందుకే చాలా అరుదుగా మాత్రమే నిజాయితీ అధికారుల పేర్లు, వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా మనకు వినపడుతుంటాయి. అది ఇంకా వార్తగా ఎందుకు అనిపిస్తోందంటే… అరుదైన విషయాలన్నీ వార్తలే కదా. ప్రస్తుతం హాసన్

Read More

అమరావతి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 23న భువనేశ్వర్‌ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకొని వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం. భవనంలోని మొదటి అంతస్థుని గవర్నర్‌ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More