back to homepage

Aspirant

లేజర్ షో వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం

విజయనగరం, కొత్త సంవత్సరం సందర్భంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన లేజర్ షో విద్యార్థుల కొంపముంచింది. లేజర్ షో శ్రుతిమించడంతో సుమారు 200 మంది విద్యార్థులకు కంటి సమస్యలు వచ్చాయి. కళ్ల మంట, కన్నీరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

Read More

ఏ వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదు : జగన్

చిత్తూరు, చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 49వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. సోమవారం నాడు అయన జిల్లాలోని చిన్నతిప్ప సముద్రంలో జగన్ పాదయాత్ర చేసారు. పాదయాత్రలో భాగంగా చేనేత కార్మికులతో  ఆయన సమావేశమయ్యారు.

Read More

మగాళ్లతో పోటీ.. 

హైదరాబాద్, హైదరాబాద్, డిసెంబర్ 30,:  భాగ్యనగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కుర్రకారు మద్యం మత్తులో మితిమీరిన వేగంతో వాహనాలు నడుతున్నారు. ఖరీదైన కార్లతో వీరు చేసే రాక్షస క్రీడ రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది.

Read More

కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య

 నిజామాబాద్, కస్తూర్బాగాంధీ విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు వరంగా మారనున్నాయి. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్‌ చదవలేని వారి కోసం ప్రభుత్వం ఇంటర్‌ విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయిం చింది. దీంతో ఈ సంవత్సరం పదో తరగతిచదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే కస్తూర్బావిద్యాలయాల్లోనే

Read More

శ్రీకృష్ణదేవరాయ వర్శిటీ విద్యార్థులతో చెలగాటం

అనంతపురం,  శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ నిర్లక్ష్యంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ఇటు ఏపీ, అటు తెలంగాణలో డిఏస్సీ, టెట్ రాత పరీక్షలు జరగనున్ననేపథ్యంలో పట్టా తీసుకోని విద్యార్థులు ఆందోళనకు గురౌతున్నారు. స్నాతకోత్సవం జరిగి.. నెలరోజులు కావస్తున్నా ఇప్పటికీ ఒరిజినల్ డిగ్రీ

Read More

త్వరలో ఏపీ హైకోర్టు : కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ 

న్యూఢిల్లీ, ఏపీకి హైకోర్టు ఎర్పాటు పై లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి  రవిశంకర్ ప్రసాద గురువారం ప్రకటన  చేసారు. హైకోర్టు విభజనపై స్పష్టమైన తేదిని ప్రకటించలేము. తాత్కాలికంగా మార్చగలం కాని శాశ్వతంగా మార్చాలి అంటె సమయం పడుతుందని అన్నారు. 

Read More

ఇదో తంటా.. 

అమరావతి, పారదర్శకత పేరుతో ఉన్నతాధికారులు చేపడుతున్న చర్యలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కాపు కార్పొరేషన్‌ ద్వారా విద్యార్థులకు ఇప్పిస్తున్న సివిల్స్‌ కోచింగ్‌లో ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతున్నాయి. పేద కాపు, తెలగ, బలిజ, ఒంటరి యువతకు కార్పొరేషన్‌ విద్యోన్నతి కింద సివిల్స్‌కు ఉచితంగా

Read More

 శిధిలావస్థలో బ్రహ్మంగారి రచనలు

కడప, కర్నూలు,  పోతులూరి వీర బ్రహ్మం కాలజ్ఞాన తాళపత్రాల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కడప జిల్లా చిట్వేలి మండలం నగరిపాడు శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో ఉంచిన పవిత్ర ప్రతులు శిథిలావస్థకు చేరుకొన్నాయి. బ్రహ్మేంద్రస్వామికి విరచించిన తాళపత్ర గ్రంథాల్లో ఒకటి రంగనాయకస్వామి

Read More

మరో రాసలీలల బాబా

లక్నో, అత్యాచారం ఆరోపణలతో మరో బాబా పేరు తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన బాబా సచ్చిదానంద్.. తమను చిత్ర హింసలకు గురి చేశాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని నలుగురు సాధ్వీలు పోలీసులను ఆశ్రయించారు. స్థానిక ఆశ్రమంలో ప్రధాన గురువుగా

Read More