back to homepage

Aspirant

గంజాయిపై డ్రోన్స్ నిఘా

రాజమండ్రి, విశాఖ అడవుల్లో సాగవుతున్న గంజాయి తోటలపై డ్రోన్స్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా పెట్టామని, శాటిలైట్ చిత్రాల ఆధారంగా తోటలను ధ్వంసం చేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ తెలిపారు. గంజాయి సాగును నిర్మూలించడానికి దట్టమైన అడవుల్లో

Read More

తూగోలో 193 గ్రామాల్లో నీటి ఎద్దడి

కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలో మార్చి ఆరంభం నుంచే నీటి ఎద్దడి ప్రారంభమైంది. జిల్లాలో 1096 గ్రామ పంచాయతీలుండగా, వీటిలో 193 గ్రామాల్లో మంచినీటి కొరత పీడిస్తోందని అధికారులు గుర్తించారు. వీటితోపాటు 141 శివారు ప్రాంతాలు నీటికోసం కటకటలాడుతున్నాయి. ఆయా గ్రామాలు,

Read More

ది ఢిల్లీ ఎండ్ టిబి స‌మిట్’’ ను ప్రారంభించ‌నున్న మోదీ

న్యూఢిల్లీ, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు రాజ‌ధాని న‌గ‌రంలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ‘‘ది ఢిల్లీ ఎండ్ టిబి స‌మిట్‌’’ ను ప్రారంభించ‌నున్నారు. ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నానికి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డ‌బ్ల్యుహెచ్ఒ ఆగ్నేయ ఆసియా

Read More

రాజ్యసభకు సీఎం రమేశ్, కనకమెడల నామినేషన్లు

విజయవాడ రాజ్యసభకు టీడీపీ అభ్యర్థులుగా సీఎం రమేశ్, కనకమెడల రవీంద్రకుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న రమేశ్‌కి చంద్రబాబు మరోసారి అవకాశం కల్పించారు. మూడో అభ్యర్థిని నిలబెట్టరాదని టీడీపీ నిర్ణయించడంతో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంకానున్నాయి. రాష్ట్రం నుంచి

Read More

ఖాళీ స్థ‌లాల్లో చెత్త వేయ‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు

హైదరాబాద్ గ్రేట‌ర్ ప‌రిధిలోని జీహెచ్ఎంసీకి చెందిన ఖాళీ స్థ‌లాల‌ను ప‌రిర‌క్షించ‌డంతో పాటు వాటికి కీపాండ్ వాల్స్ నిర్మాణం, మొక్క‌లు నాట‌డం, చెత్త‌ను వేయ‌కుండా ఉండేందుకు స్థానికుల స‌హాయ స‌హ‌కారాలు, భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. స్థానికుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించ‌డం ద్వారా విలువైన

Read More

కేసీఆర్….అంతలోనే ఎంత మార్పు

హైద్రాబాద్, ముఖ్యమంత్రి కేసీఆర్ వన్ సైడ్ గా వెళుతున్నారా? రాష్ట్రం కోసం ఉద్యమించిన మేధావులు, ఉద్యమకారులను ఆయన ఎందుకు పక్కన బెట్టారు. ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్, చుక్కారామయ్య వంటి మేధావులు తెలంగాణ కోసం నిరంతరం ఉద్యమించారు. రాష్ట్రం వస్తే ఎలా ఉండాలో

Read More

తెలంగాణలో ఇసుక ఆన్ లైన్ లోనే

కరీంనగర్, జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అంతులేకుండా పోతోంది. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కోల్పోతుండగా ఇండ్లు నిర్మించుకుంటున్న సామాన్యులపై అధికభారం పడుతోంది. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా రూ.2 వేల నుంచి రూ. 2,500లకు ట్రాక్టర్ ట్రిప్పు లభించని పరిస్థితి

Read More

ఆధార్ నెంబరు నోట్ చేస్తే…భూ వివరాలు

వనపర్తి, ప్రతిష్టాత్మకంగా భూప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భూఖాతాలకు ఆధార్‌ నంబర్లు జోడిస్తోంది. తద్వారా తప్పుడు లెక్కలకు, అక్రమాలకు చెక్‌ పడుతుందని భావిస్తున్నారు. ఆధార్‌ నంబర్ల నమోదుతో ఒకే భూమిని ఇద్దరి పేర్లపై రిజిష్ట్రేషన్‌ చేయడం.. తద్వారా అమ్మకాలు, కొనుగోళ్ల

Read More

ఇంకా అందని తుంగభద్ర నీరు

కర్నూలు, కర్నూలులోని తుంగభద్ర జలాశయం నీరు వారం రోజులైనా జిల్లాకు చేరకపోవడంతో జలవనరుల శాఖ అధికారులకు బెంగ పట్టుకుంది. గత నెల 23న పవర్‌ కెనాల్‌ ద్వారా విడుదల చేసినా.. తుంగభద్ర నది పూర్తిగా తడారి పోవడంతో ప్రవాహం నెమ్మదించింది.4వ తేదీ

Read More

‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం న్యాయం చేసింది’ పేరుతో…

హైద్రాబాద్, కేంద్రంలో టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీపై ఎదురు దాడి దిశగా మరిన్ని వ్యూహాలకు పదునుపెట్టారు. తాజాగా ‘ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం న్యాయం చేసింది’ పేరుతో పుస్తకాలను ముద్రించి, రాష్ట్రవ్యాప్తంగా పంచిపెట్టడానికి శ్రీకారం చుట్టారు. 50 పేజీలతో

Read More