back to homepage

Aspirant

ఈటల పై విమర్శలకు కట్టుబడి వున్నా :రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మంత్రి ఈటెల పై తాను చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. శనివారం అయనమాట్లాడుతూ విచారణకు ఆదేశిస్తే నిరూపిస్తామన్నారు. నేను చేసిన అవినీతి ఆరోపణల పై వివరణ ఇవ్వకుండా మమ్మల్ని తిడుతున్నారు.

Read More

పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రాంతం

న్యూఢిల్లీ శనివారం నాడు ఢిల్లీలో జరిగిన 51 వ స్కాచ్ సమ్మిట్ లో తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గోన్నారు. ఈ భేటీలో స్టేట్స్ ఆఫ్ ఇన్ క్లూజివ్ గ్రోత్, రిజినల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అంశాలపై చర్చ జరిగింది. ఈసందర్బంగా అయనమాట్లాడుతూ

Read More

11న రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడ‌త ప‌ల్స్ పోలియో

హైద‌రాబాద్, పోలియో ర‌హిత స‌మాజ సుస్థిర‌త‌కు ప్ర‌తి ఒక్క‌రూ పాటుప‌డాల‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అన్నారు. వివిధ శాఖ‌ల అధికారులు, ఉద్యోగులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల భాగస్వామ్యంతో ఈ నెల 11వ తేదీన (ఆదివారం)

Read More

ప్రతిరైతుకు బీమా : మంత్రి పోచారం

హైదరాబాద్, రాష్ట్రంలోని రైతులకు భీమా సౌకర్యం కల్పించడంపై ముంబయిలోని జీవిత బీమా సంస్థ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి శనివారం సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోని తన అధికార నివాసంలోజరిగిన

Read More

రాజ్యసభ బరిలో కాంగ్రెస్

హైద్రాబాద్, రాజ్యసభ ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తెలంగాణలో ఖాళీ ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తుంది.అసెంబ్లీలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను కాంగ్రెస్

Read More

అనధికారికంగా కొనసాగుతున్న కరెంట్ కోత

శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లాలో అనధికారికంగా కరెంట్ కోత ప్రారంభమైంది.మొత్తం 7.53 లక్షల గృహావసర (డొమెస్టిక్‌) కనెక్షన్లతో పాటు వాణిజ్య అవసర ఇతరత్రా కనెక్షన్లు కలిపి మొత్తం 7.90 లక్షలు ఉన్నాయి. మార్చి నెల ప్రారంభం నుంచి జిల్లాలో విద్యుత్‌ వినియోగం రోజుకు

Read More

నల్లబజార్ కు అంగన్ వాడీ గ్రుడ్లు

కడప, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కోడిగుడ్లు అర్హులకు అందనీయకుండా నల్లబజారులో విక్రయించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొంత మంది అంగన్వాడీ కార్యకర్తలు.. ఉన్నత స్థాయి అధికారులు అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడాలని

Read More

13న ఇంటర్ పరీక్ష యథాతథం

హైదరాబాద్ ఈ నెల 13న ఇంటర్ పరీక్ష యథాతథంగా ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షకు బంద్ తలపెట్టిన ఎమ్మార్పీఎస్ విద్యార్థి సంఘాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంద్ రోజున ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పారు.

Read More

పురందేశ్వరిపై మండిపడ్డ పంచుమర్తి అనురాధ

విజయవాడ, బీజేపీ నేత, కేంద్రల మాజీ మంత్రి  పురందేశ్వరిపై మహిళా ఫైనాన్స్  కార్పెరేషన్ చైర్ పర్సన్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడిన మాటలను పురందేశ్వరి ట్రాన్సలేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్య సంస్థలపై

Read More

పుట్టుక..చావు  టీఆర్ఎస్ లోనే :మంత్రి హరీష్ రావు  

హైదరాబాద్, రాజకీయ లబ్ధికోసమే నా మీద దుష్ప్రచారం చేస్తున్నరని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  కలలో కూడా ఇలాంటి ఆలోచన గాని ఊహ కూడా ఉహించడానికి అవకాశం ఉండదు హరీష్ రావు విషయంలో అని

Read More