అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం కోటా కల్పించనున్నారు. వార్షికాదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాలకు చెందినవారంతా ఈ కోటా పరిధిలోకి వస్తారు.
హైదరాబాద్, మాసాబ్‌ట్యాంక్‌లో దారుణం జరిగింది. పోలీసు ఆఫీసర్స్ మెస్ కు కూత వేటు దూరంలో మాజీ సైనికుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి జరిపారు. ఈ ఘటనలో ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి ఇక్రమ్‌కు తీవ్రగాలయ్యాయి. గాయపడ్డ ఇక్రమ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఇక్రమ్‌పై
విజయవాడ, మచిలీపట్నం పోర్టుకు సంబంధించి భూములపై వారం రోజుల్లోగా స్పష్టత తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారుల్నీ, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణకు సూచించారు. బందరు పోర్టు ప్రాంత రైతాంగం ప్రత్యేక బస్సుల్లో సోమవారం రాత్రి సచివాలయానికి చేరుకున్నారు. రాత్రి 10