back to homepage

Business

అంతా సెట్ అయినట్లే

జిల్లాలో గ్రానైట్‌ ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానితో పాటు విదేశీ మార్కెట్‌కు డిమాండ్‌ వచ్చింది. ఇప్పటి వరకు ప్రధాన ఎగుమతి దేశంగా చైనా మాత్రమే ఉండేది. ఇటీవల ఈజిప్ట్, వియత్నాం, బంగ్లాదేశ్‌ దేశాలకు కూడా గ్రానైట్‌ ఎగుమతి చేస్తున్నారు.  రెండేళ్ల

Read More

అభిమాన ప్రేక్షకుల కోసం ‘ప్రేమాలయం’ కట్టిస్తున్నాడు

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిద్ధార్థ కొంచెం విరామం తర్వాత తన  ‘ప్రేమాలయం’లోకి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. తమిళంలో సిద్ధార్ధ నటించగా ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమాలయం’ పేరుతొ అనువదిస్తున్నారు.  

Read More

వాట్సప్ గ్రూపులు ఆగిపోతే….

ఉన్నట్టుండి వాట్సాప్‌ గ్రూపులు ఆగిపోతే..? అసలు వాట్సాప్‌ మెసెంజరే పనిచేయకపోతే..? అదే పరిస్థితి ఏపీ టీడీపీ నేతల్లో ఎదురవుతుంది..? ఎవరూ కంప్లైంట్‌ చేశారో ఏమని కంప్లైంట్‌ చేశారో తెలియకుండా వరుసగా వాట్సాప్‌ మెసెంజర్‌లు బ్లాక్‌ అవుతున్నాయి. అందులో తొలి బాధితుడు ఎంపీ

Read More

54 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిన ధాన్యం

తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తున్నది. ఏటేటా ధాన్యం కొనుగోళ్లు పెరుగుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చింది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్‌ వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అధికమై ఏటేటా ధాన్యం దిగుబడి

Read More

25 శాతం పెరిగిన అబ్కారీ ఆదాయం

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతుండటం తో రాష్ట్ర ఖజానాకు కాసులు వర్షం కురుస్తోంది.ఒక్క మద్యం విక్రయాలను నిర్వహించే ఆబ్కారీ శాఖ ద్వారా వేలకోట్ల రూపాయలు ఆదాయం వస్తోంది.ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి సుమారు 20 వేల కోట్లకు దాటే

Read More

రైతులకు పెట్టుబడి కష్టాలు

పంట రుణాల కోసం రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. వ్యవసాయ రుణాలు పొందాలంటే రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు బ్యాంకులో తనఖా పెట్టాల్సిందే. తనఖా పెట్టినా రైతులకు సకాలంలో రుణాలు అందని పరిస్థితి ఉంది. మరోవైపు పంటల సాగు

Read More

చేపకు మంచిరోజులు

 కోస్తాతీరంలోని సారవంతమైన నేలలో సాగవుతున్న ఆక్వాకు మరింతగా మేలు జరగనుంది. జిల్లాలో  అధికారికంగా 58,754.33 హెక్టార్ల విస్తీర్ణంతో పాటు అనధికారికంగా మరో 20 వేల హెక్టార్లలో ఆక్వాసాగు కొనసాగుతోంది. సుస్థిరమైన, పరిశుభ్ర కాలుష్య రహిత వాతావరణంలో జరుగుతున్న సాగు రాష్ట్రంలో జిల్లాను

Read More

హైద్రాబాద్ లో రోబో రెస్టారెంట్

హాయ్.. చిట్టి ది రోబో’ అంటూ శంకర్ సినిమా ‘రోబో’లో మరమనిషి మనందరినీ అలరించింది. బాస్ వసీకర్ చెప్పిన పనులన్నీ చేయడమే కాకుండా సనాను ప్రేమించింది, ఆమె కోసం బాస్‌తో యుద్ధమే చేసింది. అది సినిమా అనుకోండి. అయితే మన కోసం

Read More

మద్యం అమ్మకాలు

 గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినా మద్యం విక్రయాలు మాత్రం జిల్లా అథమ స్థానంలోనే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎక్కువ మద్యం విక్రయాలు జరిగాయనుకుంటే పొరపాటు జరిగినట్లే. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 50నుంచి 80శాతం అధికంగా విక్రయాలు జరగ్గా సాధారణంగా జరిగే

Read More

ఢమాల్ న పడిపోయిన టమాటా ధరలు

టమోటా ధరలు అంతంత మాత్రమే పలుకుతోంది. దీనికి తోడు దిగుబడి కూడా తగ్గుముఖం పడుతోంది. చేతికొచ్చిన పంటను మార్కెట్‌కు తరలిస్తే వ్యాపారుల స్వార్థంతో ధర నేలకు దిగజారుతోంది. 15రోజుల క్రితం మొదటిరకం కిలో టమోటాలు రూ.40లు పలికింది. ఫిబ్రవరి మొదటి నుంచీ

Read More