డిజె సాంగ్స్ తో గుండె పోటు? డిజె సౌండ్ తో గుండెపోటు వస్తుందా అంటే కచ్చితంగా గుండెపోటు వస్తుందని ఇటీవల కాలంలో నిరూపణ అయింది రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పెళ్లిళ్ల మరియు వివిధ శుభకార్యాలు రాజకీయ పార్టీల ఊరేగింపు ఇలా పలు కార్యక్రమాలలో డీజే సౌండ్ సిస్టం ని ఉపయోగిస్తున్నారు దీనివల్ల డిజె సౌండ్ కు హార్ట్ చాలా వీక్ గా ఉన్న వాళ్లకు హార్ట్ ఎటాక్ వస్తుందని డాక్టర్లు తెలిపారు ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్ర పరిసర ప్రాంతాలలో శుభకార్యాల లో డీజే సౌండ్ సిస్టం ఉపయోగిస్తున్న సమయంలో పలువురు హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు ఇటీవల కాలంలో శబ్ద కాలుష్యం మరీ పెరిగిపోయింది దాంతో చిన్న పిల్లలు వృద్ధులు ఇలా హాట్ వీక్ గా ఉన్న వాళ్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని సందర్భాలలో మృత్యువాత పడుతున్నారు సౌండ్ సిస్టం మినిమం సౌండ్ సిస్టం శబ్ద తరంగాలను నియంత్రించే చట్టం కూడా అందుబాటులో ఉందని చాలామందికి తెలియకపోవచ్చు సౌండ్ పొల్యూషన్ మీద చట్టాలు కూడా ఉన్నాయి మినిమం ఈ సమయం నుంచి ఈ సమయం వరకే ఇంత శబ్దతరంగాలను ఉపయోగించుకొని వేడుకలు చేసుకోవాలని చట్టం అమలులో ఉంది కానీ అవేమీ పాటించని ప్రజలు సౌండ్ పొల్యూషన్ మీద కదా ఫైన్ విధించిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ అలాంటి చట్టాలు సరిగా అమలు కావడం లేదు రోజురోజుకు పెరిగిపోతున్న ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల వివిధ రకాల అనారోగ్య రోగాలకు బారిన పడటమే కాకుండా ప్రకృతిలో బతికే జీవాలు అంతరించిపోతున్నాయి శబ్ద పొల్యూషన్ ని తగ్గిద్దాం ప్రాణాలు కాపాడుదాం

Read More

తొలి సంతకం రైతు పెన్షన్ ఫైలు పైనే

60 ఏళ్లు నిండిన రైతులకు  ఐదు వేలు ఫెన్షన్ ఇస్తా. నేను సిఎం అయిన వెంటనే తొలిసంతకం రైతుల ఫెన్షన్ పైన్నే పెడతానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం అయన గిద్దలూరులో ప్రచారం నిర్వహించారు. ఉద్దానంలాంటి సమస్యలు లు

Read More

నాన్న చావును రాజకీయం చేస్తున్నారు

ఆయనకు ఎప్పుడు ప్రజలే ముందు. ఆయన ఎప్పుడూ ప్రజల మనిషని వైఎస్ వివేకానంద కుమార్తే సునీత అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమ్మ అనారోగ్యం కారణంగా నా దగ్గరే ఉండేది. కాబట్టి నాన్న ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. సంఘటన జరిగిన

Read More

బోధిసత్వ అంబేడ్కర్ కలలపంట సామ్రాట్ కాన్షీరామ్ — — కలేకూరి ప్రసాద్

అప్పుడే కుట్టించుకున్న కొత్తబట్టలు వేసుకొని ట్రంకు పెట్టెలు చేతపట్టుకుని , సంచులు మోసుకుంటూ భార్యాబిడ్డలతో తడబడే అడుగులతో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కారిడార్లలో నడుస్తున్నారు కొంతమంది వ్యక్తులు.ముఖాలు చూసి వారి కులాల పేర్లను చెప్పగల మేధావులున్న మన దేశంలో వాళ్లెవరో కనుక్కోవడం

Read More

ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రచారం మాత్రం చేస్తా: అలీ

ప్రముఖ సినీ నటుడు అలీ  సోమవారం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన రెడ్డి  సమక్షంలో.. సోమవారం ఉదయం అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. నిన్న మొన్నటి వరకూ కూడా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని గుంటూరు

Read More

చిగురిస్తున్న ఆశలు

మామిడి.. ఈ దఫా తమకు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. దిగుబడి తగ్గినా ధర పెరిగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఈ సీజన్‌లో చెట్లకు పూత విపరీతంగా వచ్చింది. కాకపోతే బాగా ఆలస్యమైంది. వాతావరణంలో మార్పులు

Read More

తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూలు విడుదల

ఈ నెల ఆరవ తేదీనుంచి ఎంసెట్ పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తలు స్వీకరిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ టి.పాపిరెడ్డి వెల్లడించారు. శనివారం కూకట్ పల్లిలోని ,జేఎన్టీయూ  లో అయన ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసారు. ఎలాంటి లేట్ ఫీజ్ లేకుండా

Read More

పరీక్ష రాస్తూ విద్యార్ధి మృతి

సికింద్రాబాద్ లోని పారడైస్ వద్ద శ్రీ చైతన్య కళాశాల లో ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్ధి గోపి రాజ్  శనివారం పరీక్ష రాస్తుండగా  ఆకస్మిక మృతి చెందాడు. గోపిరాజ్  ఒక్కసారిగా కుప్పకులడంతో టీచర్లు ఆస్పత్రికి తరలించారు.ఆ లోపే అతను  మృతి చెందారు.

Read More