విశాఖలో క్లౌడ్ సిటీ

హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను సృష్టించినట్టే విశాఖ శివారులో క్లౌడ్‌ సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ నుంచి భోగాపురం వరకు ప్రత్యేకంగా మరో కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికతో ముందుకెళుతున్న ప్రభుత్వం పచ్చని కొండలు, విశాలమైన రోడ్డు, సముద్రతీరం కలిగిన

Read More

అమ్మో గ్రానైట్ లారీ

 గ్రానైట్‌ తవ్వకాలతో గుట్టలు, చెట్లు కనుమరుగై పర్యావరణాన్ని దెబ్బతీస్తుంటే.. రాళ్లను రవాణా చేసే లారీలు ప్రమాదాల రూపంలో ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నాయి. రవాణాదారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం.. సామర్ధ్యానికి మించి బరువును తరలించడం… అతివిశ్వాసం, నిర్లక్ష్యంతో కూడిన వాహన చోదకం.. వెరసి

Read More

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల తేదీ ఖరారు

ఈనెల 27 నుంచి మార్చి 13 వరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ విద్యామండలి ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని

Read More

బాలింత మృతిపై ఆందోళన

బాలింత మృతిపై కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట  ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యమని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.కామేపల్లి మండలం టేకులతండాకు చెందిన గుగులోతు జ్యోతి(23) ఈనెల 22న పురిటినొప్పులతో జడ్పీసెంటర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది. శస్త్రచికిత్స

Read More

బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వేడుక

సుప్రసిద్ధ నటీమణి బి.సరోజాదేవి కి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు తో సత్కరించనున్నట్లు  నిర్మాత,  పారిశ్రామిక వేత్త, డా టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు.  మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో బి.సరోజాదేవి ని  సత్కరించనున్నట్లు తెలిపారు.

Read More

అంతా దోపిడీయే..

ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. నదులు, వంకలు, వాగుల్లో ఇసుక మాయమవుతోంది. అధికార పార్టీ అండతో కొందరు స్వార్థపరులు రేయింబవళ్లు ఇసుక తరలిస్తూ.. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం ఇలాకాలోనే ఇసుక దందా సాగుతుండడం గమనార్హం. ఇటీవలే వెల్దుర్తి

Read More

చంద్రబాబుపై రోజా సంచలన వ్యాఖ్యలు

పీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తనకు రాజకీయంగా ఎదిరించిన వారిని అడ్డు తొలగించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. గతంలో రంగారెడ్డి, మాధవరెడ్డి, పరిటాల రవిని అలాగే చంద్రబాబు అడ్డు తొలగించుకున్నారని

Read More

సిటీపై దోమలు దండయాత్ర

చెరువుల కాలుష్యం శాపంగా మారుతోంది.  ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాల్సిన పలు జలాశయాలు కాలుష్య కాసారమవుతుండడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. డెంగీ..మలేరియా..స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులతో అల్లాడుతున్న సిటీపై ఇప్పుడు దోమలు దండయాత్ర చేస్తున్నాయి.నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ

Read More