back to homepage

international

అమర జవాన్లు అండగా ఉంటాం :మోడీ

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో భారత జవాన్లపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ఢిల్లీలో శుక్రవారం ఆయన నివాళులర్పించారు. అమర జవాన్ల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుందన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని,

Read More

మార్కెట్లో మోడీ చీరలు

ప్రధాని మోదీ మేనియా మామూలుగా లేదండోయ్. మొన్నటి వరకు మోదీ టీ-షర్టులు, కీ చైన్లు, వెడ్డింగ్ కార్డులకు పరిమితమైన క్రేజ్ ఇప్పుడు చీరలకు కూడా పాకింది. గుజరాత్‌లో ఏకంగా ‘మోదీ చీరలు’మార్కెట్‌లోకి వచ్చాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు సూరత్‌లో ఈ చీరల

Read More

సెల్ టవర్ల లెక్కలు తీస్తున్నారు…

జిహెచ్‌ఎంసి పరిధిలో ఎన్ని సెల్ టవర్లున్నాయి. వాటి నుంచి అసలు ఆస్తిపన్ను వసూలును వర్తింపజేయాలా? లేదా? అన్నది నేటికీ అయోమయంగానే తయారైంది. అసలు సెల్ టవర్లపై జిహెచ్‌ఎంసి వద్ద స్పష్టమైన సమాచారమంటూ లేకపోవటంతో వాటి నుంచి ఏటా వచ్చే ఆస్తిపన్ను ఖజానాకు

Read More

మళ్లీ ఫామ్ లోకి రోహిత్ శర్మ

భారత విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 29 బంతుల్లో 3×4, 4×6 సాయంతో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ.. పొట్టి క్రికెట్‌లో అరుదైన

Read More

ఎట్టకేలకు ఫామ్‌లోకి యువరాజ్ సింగ్

ఐపీఎల్ ఆరంభానికి ముందు యువరాజ్ సింగ్ ఫామ్‌లోకి వచ్చాడు. గత కొన్నేళ్లుగా పరుగులు చేయడంలో సతమతం అవుతున్న యువీ ఎట్టకేలకు బ్యాట్‌తో మెరిశాడు. డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్‌లో 57 బంతుల్లో 80 పరుగులు చేసి టచ్‌లోకి వచ్చాడు. సయ్యద్ ముస్తఖ్

Read More

ఏపీలో రాజమండ్రిదే పెద్ద ఎయిర్ పోర్ట్

రాష్ట్రంలోనే అతి పెద్ద రన్‌వే కలిగిన విమానాశ్రయంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం రూపుదిద్దుకుంది. దీనికి తోడు అతి పెద్ద విస్తీర్ణం కలిగిన విమానాశ్రయంగా రూపుదాల్చింది. ఇటు గన్నవరం, అటు విశాఖ మధ్య అతి పెద్ద ఎయిర్‌పోర్టుగా రాజమహేంద్రవరం

Read More

72 ఏళ్ల తర్వాత భారత్ చరిత్ర

ఆస్ట్రేలియా గడ్డపై మరో చరిత్ర సృష్టించింది కోహ్లి సేన. మొన్నటికి మొన్న 72 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. తాజాగా తొలిసారి ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది.  వన్డే సిరీస్‌‌లోనూ ఘన విజయం సాధించింది.

Read More

78 ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కర్మాగారం

పర్వతాలు, సరస్సులు, ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్‌ కర్మాగారం ఏర్పాటుకానుంది. 25వేల ఎకరాల్లో ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఒకే ప్రాంతంలో ఇంత భారీ విస్తీర్ణంలో ఇప్పటివరకూ ఏ సౌర విద్యుత్‌

Read More

ప్రతిపక్షాలకు కనుకు లేకుండా చేస్తున్న మోడీ

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ రకరకాల స్కెచ్‌లు వేయటం.. వాటిని అమలు చేయటం ఎప్పుడూ జరిగే పరిణామమే. కానీ ఇలాంటి స్కెచ్‌లు వేయటంలో ప్రత్యేక వ్యక్తి  దేశ ప్రధాని నరేంద్రమోదీ. ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌గా తాననుకున్న పనికానిచ్చి ప్రత్యర్థి

Read More