back to homepage

international

అఖిలేష్ యాదవ్ కు ఎదురుదెబ్బ

లోక్ సభ ఎన్నికల ముంగిట సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. సీబీఐ కేసు అఖిలేష్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తులపై నిర్ణయం

Read More

మరో పెళ్లికి సిద్ధమవుతున్న పుతిన్

“ఎంతవారైనా కాంత దాసులే” అన్నది పాత తెలుగు సామెత. ముదిమి మీద పడ్డా మగవాడు ఎప్పుడూ మరో పెళ్లికి సిద్ధంగా ఉంటాడన్నది ప్రతీతి. ఇందుకు మనకళ్ల ముందే ఎన్నో నిదర్శనలు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఇ.రామస్వామి నాయకర్ వృద్ధాప్యంలో పెళ్లి చేసుకున్నారు.

Read More

మూడో టెస్ట్ లో పటిష్ట స్థితిలో టీమి్ండియా

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76), ఛటేశ్వర్ పుజారా (68 నాటౌట్) హాఫ్ సెంచరీలతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (47 నాటౌట్) రాణించడంతో భారత్ పటిష్ట స్థితిలో కనిపిస్తోంది.

Read More

అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిమృతులంతా నల్గొండ వారు..

అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. కొలిర్‌విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి నలుగురు మృతిచెందారు. వీరిలో నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ నాయక్‌, సుజాత నాయక్‌ కుమార్తెలు సాత్విక

Read More

ట్రంప్‌ సర్కార్‌కు మళ్లీ ఆర్థిక కష్టాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ మరోసారి స్తంభించింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి కాంగ్రెస్‌ ఆమోదం లభించలేదు. శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఈ విషయంపై ట్రంప్‌, డెమోక్రాట్ల మధ్య రాజీ కుదరలేదు. దీంతో స్థానిక

Read More

సింగపూర్ కు సర్వీసులకు ఫుల్ గిరాకీ

విజయవాడ నుంచి సింగపూర్‌ నూతన సర్వీసు మొదలు పెట్టిన వేళ, మొదట్లో ఎదో రెస్పాన్స్ ఉంటుంది, తరువాత ఉండదు అని అధికారులు అనుకున్నారు. కాని సింగపూర్‌ నూతన సర్వీసుకు అనూహ్య స్పందన లభిస్తోంది. రెండువారాల్లో సింగపూర్‌ నుంచి సగటున 170మంది వరకు

Read More

మాల్యాకు ఇక చుక్కలే

లండన్,  లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశించింది. దీంతో లిక్కర్ కింగ్ ఇక కష్టాలు ప్రారంభమయినట్లేచెప్పాలి.భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు

Read More

రామమందిర నిర్మాణం ఫై వి.హెచ్.పి పిలుపు

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో ధర్మసభ పేరుతో విశ్వహిందూ పరిషత్‌ ఆదివారం భారీ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. రామమందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌, శివసేన ధర్మసభలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త  వాతావరణం నెలకొంది. మరోవైపు శివసేన అధినేత ఉద్ధవ్‌

Read More

హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు స్వీకరణ

వాషింగ్టన్‌ అమెరికాలో హెచ్‌1-బీ వీసాల ఫై ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు స్వీకరిస్తామని అమెరికా పౌర వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. అలాగే హెచ్‌1-సాదరఖాస్తుల ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 2019 ఆర్థిక సంవత్సరానికి

Read More

చిక్కుల్లో ఫేస్ బుక్

న్యూయార్క్, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ చిక్కుల్లో పడింది. ఫేస్‌బుక్ సమాచారం లీకైనట్టు వచ్చిన ఆరోపణలతో సంస్థ అధినేత జుకర్‌బర్గ్‌ను విచారణ సంస్థలు ప్రశ్నించారన్న వార్తలు రావడంతో కంపెనీ షేర్‌లు భారీగా పతనమయ్యాయి. వాల్‌స్ట్రీట్‌లో సోమవారం ఒక్కరోజే.. ఫేస్‌బుక్ షేర్

Read More