back to homepage

National

ఛత్తీస్‌ గఢ్‌ లోఎన్ కౌంటర్… నలుగురు జవాన్ల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతాబలగాలపైకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్ల అమరులయ్యారు. కాంకేర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంకేర్‌ జిల్లాలోని మహ్లా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో 114వ బెటాలియన్‌కు చెందిన

Read More

లేఖ బయట పెట్టిన గోయెల్

చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అవసరం లేదని రాసిన లేఖను బయట పెట్టిన కేంద్ర మంత్రి ప్రయూష్ గోయెల్

Read More

బోధిసత్వ అంబేడ్కర్ కలలపంట సామ్రాట్ కాన్షీరామ్ — — కలేకూరి ప్రసాద్

అప్పుడే కుట్టించుకున్న కొత్తబట్టలు వేసుకొని ట్రంకు పెట్టెలు చేతపట్టుకుని , సంచులు మోసుకుంటూ భార్యాబిడ్డలతో తడబడే అడుగులతో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కారిడార్లలో నడుస్తున్నారు కొంతమంది వ్యక్తులు.ముఖాలు చూసి వారి కులాల పేర్లను చెప్పగల మేధావులున్న మన దేశంలో వాళ్లెవరో కనుక్కోవడం

Read More

ఎజ్రా మాస్టారి గారి మొదటి వర్ధంతి- వారి జ్ణాపకాలతో…జోహార్ మాస్టారు !!7G న్యూస్ నివాళి

ఎజ్రా మాస్టారు…లేరు; ఆయన లక్ష్యం సజీవంగా ఉంది. అంబేద్కరిజానికి నిలువెత్తు సాక్ష్యం, తన జీవితాంతం అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచిన మనకాలపు ఆచరణ వాది ఎజ్రా మాస్టారు(85) గత ఏడాది ఇదే రోజు తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లా నర్సారావుపేట,

Read More

భారత్ ప్రతీకార చర్యలు… మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలు టార్గెట్

ల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలను భారత్ ఆరంభించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని

Read More

సిటీపై దోమలు దండయాత్ర

చెరువుల కాలుష్యం శాపంగా మారుతోంది.  ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాల్సిన పలు జలాశయాలు కాలుష్య కాసారమవుతుండడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. డెంగీ..మలేరియా..స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులతో అల్లాడుతున్న సిటీపై ఇప్పుడు దోమలు దండయాత్ర చేస్తున్నాయి.నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ

Read More

జయరామ్ మర్డర్ కేసు 100 కోట్లు… బతిమాలిన పట్టించుకోని రాకేష్ రెడ్డి టీమ్

జయరాం హత్య కేసు విచారణలో మరో కొత్త ట్విస్ట్  తెరపైకి వచ్చింది.  చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డి పూటకోమాట చెబుతూ కేసుపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాడు. జయరాం హత్యపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న అధికారులను సైతం ఈ

Read More

వైరల్ గా మారిన ఆదిల్ చివరి వీడియో

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మహుతి దాడి జరిగిన కొన్ని నిమిషాల్లోనే పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటనను విడుదల చేసింది. ఈ దాడి తమ పనేనని స్పష్టం చేసింది.

Read More

ఇండియా వాంట్ రీవెంజ్

జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన సైనికుల సంఖ్య 44కి చేరింది. భారీ సంఖ్యలో సైన్యాన్ని పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడి పట్ల సైన్యం రగిలిపోతోంది. ప్రతీకార చర్యకు తహతహలాడుతోంది. కేంద్రం కూడా ఉగ్రదాడి ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని మోదీ ఈ దాడిని ఖండించారు.

Read More