back to homepage

National

వనదుర్గా క్షేత్ర సన్నిధిలో కనిపించని గంగ జాడ

తెలంగాణాకే తలమానికమైన ఏడుపాయల వన దుర్గా క్షేత్ర సన్నిధిలో గంగ జాడ కనుమరుగైంది. వర్షాభావ పరిస్థితులతో మంజీర నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు నిండకపోవడంతో ఈ యేడాది మహాశివరాత్రి వేడుకలకు ఏడుపాయలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు నీటి కటకటను చవిచూడటం

Read More

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద 79 సీసీ కెమెరాలు

పేదల సరుకులు దారిమళ్లకుండా.. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల శాఖ ద్వారా అర్హులైన పేదలకు బియ్యం, పంచదార

Read More

మతి స్థిమితం కోల్పోయిన రాహుల్‌ గాంధీ:బిజెపి

రాహుల్‌ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని భాజపా ఆరోపించింది. రఫేల్‌ విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్‌ చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. అసత్యాలు పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు కాబోవని స్పష్టం చేసింది. ‘‘రఫేల్‌పై

Read More

హీరా గోల్డ్ కేసులో మహ్మద్ ఆలీ కుమారుడు?

వివాదాస్పద హీరా గోల్డ్ యజమానురాలు నౌహీరా షేక్ తన ఆస్తులు కాపాడుకోవడం కోసం తెలంగాణ హోంమంత్రి మహ్మద్ ఆలీ కుమారుడికి తన భవనాన్ని లీజుకు ఇచ్చినట్లు డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. నౌహీరా నుంచి హోంమంత్రి మహ్మద్ ఆలీ కుమారుడు మహ్మద్ అజామ్

Read More

మంత్రి నారా లోకేశ్ కు పుట్టిన రోజు ఆశీస్సులు తెలిపిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేశ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘పుట్టినరోజు జరుపుకుంటున్న నారా లోకేశ్

Read More

72 ఏళ్ల తర్వాత భారత్ చరిత్ర

ఆస్ట్రేలియా గడ్డపై మరో చరిత్ర సృష్టించింది కోహ్లి సేన. మొన్నటికి మొన్న 72 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా.. తాజాగా తొలిసారి ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచింది.  వన్డే సిరీస్‌‌లోనూ ఘన విజయం సాధించింది.

Read More

వైభవంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించాలి

జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని సంయుక్త  కలెక్టర్ యాస్మిన్ భాషా  అధికారులకు సూచించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించే విధంగా శకటాలు రూపొందించాలన్నారు. స్టాల్ లు ఏర్పాటు చేయాలన్నారు .   గురువారం  కలెక్టరేట్లో అధికారులతో

Read More

సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

1984నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో జీవిత ఖైదు పడిన కాంగ్రెస్‌ మాజీ నేత సజ్జన్‌కుమార్‌ కేసులో సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో తనను దోషిగా తేలుస్తూ గత నెల దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ

Read More

మళ్లీ భగ్గుమన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌ ధర మళ్లీ రూ. 70 మార్క్‌ను దాటింది. కొత్త ఏడాదిలో

Read More