back to homepage

Politics

రేవంత్ పార్టీ మారుతున్నారా..?

తెలుగుదేశంలో ముసలం పుట్టిందని కొద్ది రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమం లో పార్టీ అధినేత తెలుగుదేశం ముఖ్యనాయాకులతో కొద్దిరోజుల క్రితం సమావేశం అయ్యి అందరు కలసిపని చెయ్యాలి అని రానున్న రోజులలో తెలంగాణాలో పార్టీ

Read More

ఈశాన్యంలో మహిళా  శూన్యం 

మిగతా దేశంలో కంటే ఈశాన్య రాష్ట్రాల మహిళలు ఎక్కువ సాధికారతను అనుభవిస్తున్నారని అనుకోవడం సహజం. కానీ రాజకీయ రంగంలో మాత్రం అది నిజం కాదు. ఆ సాధికారత కుటుంబానికే పరిమితం. ఇటీవల మిజోరం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎంఎల్‌ఎ చాంగ్ తు

Read More

జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా..

ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం గురించి జగన్మోహన రెడ్డి చాలా కలలు కంటున్నారు. పాదయాత్ర లాంటి కష్టానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇదంతా నిజమే కానీ.. ఆయనే స్వయంగా పార్టీలో సీనియర్లు అయిన నాయకులు అనేక మంది క్రమంగా

Read More

పార్టీ నిర్మాణం కోసం పవన్ అడుగులు

జనసేన పార్టీ వ్యవస్థీకృత నిర్మాణానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. పలుదఫాలుగా ఇప్పటికే అనేక వర్గాలతో సమావేశాలు, భేటీలు నిర్వహించుకుంటూ సన్నద్ధం అవుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియకు కూడా శ్రీకారం దిద్దిన సంగతి తెలిసిందే. పవన్ పోకడలను

Read More

వైసీపీ, బీజేపీ.. దొందూ దొందే

అటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తమ మిత్రపక్ష భారతీయ జనతా పార్టీలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా అధికార భాగస్వామి అయినా, కేంద్రంలోని

Read More

టీడీపీ వైపు… 67 శాతం మంది ఓటర్లు

ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి 67 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపే అవకాశముంది. అదే సమయంలో వైకాపాకు 22 శాతం. జనసేనకు 8 శాతం, ఇతరులు 3 శాతం ఉండేవీలుందని తెలుస్తోంది. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీకి

Read More

టీడీపీలోకి బుట్టా రేణుక..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ బుట్టారేణుక తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఈమె పార్టీ ఫిరాయింపు గురించి గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి ధ్రువీకరణ లభిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి సొంత

Read More

కొడుకు అవినీతిపై పెదవి విప్పిన అమిత్ షా

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తన కుమారుడు జయ్ షాను సమర్థించారు. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఆయన లబ్ధి పొందినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు. జయ్ షా వ్యాపార లావాదేవీల్లో అవినీతి ప్రసక్తే లేదన్నారు. ఏదైనా కంపెనీ టర్నోవరు రూ.1

Read More

ప్రతి చెరువుకు నాగార్జునసాగర్ జలాలు తీసుకొస్తా: మంత్రి దేవినేని 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవిత్ర సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 6 7 8 తేదీలలో చేపట్టిన జలసిరికి హారతి కార్యక్రమం తో వరుణదేవుడు కరుణించి వర్షాలు ఎక్కువగా పడ్డాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రెడ్డిగూడెం

Read More

కోర్టు అనుమతిస్తే తప్ప పాదయాత్ర కుదరదా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయటఉన్న నిందితుడు. ఆయనను రిమాండుకు పంపిన కేసులు అన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ఆయనపై మోపబడిన అభియోగాల నుంచి ఇంకా ఆయనకు ఇసుమంత విముక్తి కూడా లభించనే లేదు. ఆయన ఇప్పటికీ

Read More