మెట్రో కష్టాలు ఇంతింతకాదయా

మెట్రో కష్టాలు ఇంతింతకాదయా
December 02 17:05 2017
హైద్రాబాద్,
హైదరాబాద్ ప్రజలకు మెట్రోరైల్ అందుబాటులోకి వచ్చింది. నగరవాసులు అందులోప్రయాణిస్తూ కొత్త అనుభూతులు చెందుతున్నారు. ప్రయాణం కాలుష్యరహితంగా,సుఖవంతంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతవరకూ బానే ఉంది కానీ..వారి పార్కింగ్ సమస్య మాత్రం వారికి చుక్కలు చూపిస్తుంది. మెట్రోస్టేషన్ల వద్దపార్కింగ్ కు ప్రత్యేక వ్యవస్థ లేకపోవడంతో ప్రయాణికులు అష్టకష్టాలుపడుతున్నారు..పార్కింగ్ లేక పోవటంతో ప్రయాణికులు వారి వాహనాలను ఫుట్ పాత్ లపైఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు.. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయిఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మెట్రో రైల్ వచ్చేసింది… దీంతోప్రయాణికుల ఆనందం అంతఇంత కాదు…హమ్మయ్య ఇక నుండి ఈ పొల్యూషన్, ట్రాఫిక్ఇబ్బందుల నుండి ఎంచక్కా ఎస్కేప్ అవ్వొచ్చు అనుకుంటారు కొందరు…దేవుడా ఇప్పటినుండైనా ఇంటికి త్వరగా వెళ్ళి ఫ్యామిలితో కొద్దిసేపైనా గడపొచ్చు అనుకుంటారుకొందరూ….ఇలా ప్రతి ఒక్కరు కూడా మెట్రో రైలును చూడగానే కొద్దిసేపు ఎవ్వరిఊహాలోకాలోకి వారు వెలుతుంటారు…ఇంతలో వారు కళ్లముందుకు మెట్రోరైలువచ్చేసింది. ఇంక మనవాళ్ళు ఊరుకుంటారా గబగబ ఎక్కి ప్రయాణం చేయటం మొదలుపెట్టారు.. వారి వెళ్లి తిరగటం, ఉద్యోగాలకు వెళ్ళిరావటం అన్ని బానే ఉన్నాయికానీ మరి వారి పార్కింగ్ పరిస్థితి….ఇప్పుడు ప్రతిఒక్కరిలో మెదులుతున్న సమస్య ఇదే…మెట్రోరైల్ లో ప్రయాణించేవారు చాలా మందే ఉన్నారు.. మొదటిరోజే 45వేల మందిప్రయాణించారంటేనే అర్థమవుతుంది మెట్రోరైల్ ఎంత ఫేమస్సయిందో…ఇందులోఅనేక రకాల ప్రజలు ప్రయాణిస్తారు. అందులో కొందరికి వాహనాలు ఉంటాయి ఇంకొదరికివాహనాలు ఉండవు.. వాహనాలు లేని వారికి మెట్రోరైల్ బానే ఉంది కాని వాహనాలుఉన్నవారి పరిస్థితే తలనొప్పిగా తయారైంది… వారు వారి వాహనాలను ఎక్కడ పార్కింగ్చేయాలో తెలియక సతమతమవుతున్నారు.. వారి పరిస్థితి ఎలా మారిందంటే చివరికి స్థలంలేక ఫుట్ ఫాత్ లపైనే పార్కించే చేసేంతఅలా చేసిన పార్కింగ్ వల్ల తమ వాహనాలను రక్షణ ఉంటుందో లేదోనన్న ఆందోళన తీవ్రమవుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10094
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author