జీవితం ఒక ప్రాకులాట,

December 07 10:07 2017

శరీరం సహకరించినా ,సహకరించకపోయినా… అది వయసుతో నిమిత్తం లేనిది. ముక్కుపచ్చలారని చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు జీవన పోరాటం చేయాల్సిందే. కాళ్ళులేని చిన్నారి బతుకు పోరులో ఏ విధంగా పోటీ పడుతుందో చూడండి. అందుకే అన్నారేమో చార్లెస్ డార్విన్ మహాశయుడు మనుగడ కోసం పోరాటం ప్రాణులకు తప్పనిసరి అని

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=10770
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author