ఉపరాష్ట్రపతికి విమానాశ్రయంలో వీడ్కోలు

ఉపరాష్ట్రపతికి విమానాశ్రయంలో వీడ్కోలు
December 08 20:33 2017
హైదారబాద్,
రెండు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాదు నుండి బయలుదేరిన భారత ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు గారికి బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ శుక్రవారం మధ్యాహ్నం వీడ్కోలు పలికారు. గురువారం నగరానికి విచ్చేసి, వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఉపరాష్ట్రపతి శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట కు బయలుదేరి వెళ్లారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మహమ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర శాసన మండలి చైర్మెన్  స్వామి గౌడ్, జి.ఎ.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ అధర్ సిన్హా, అదనపు డి.జి.పి., అంజనీ కుమార్ (లా అండ్ ఆర్డర్),  జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్  రవీందర్,  హైదరాబాదు జిల్లా కలెక్టర్ యోగితా రాణా, ప్రోటోకాల్ డిప్యూటీ సెక్రటరీ  అరవిందర్ సింగ్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11161
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author