జనవరి 1 నుంచి రైల్వేలో బయో టాయ్ లెట్లు

జనవరి 1 నుంచి రైల్వేలో బయో టాయ్ లెట్లు
December 09 12:40 2017
ముంబై,
ఇండియన్ రైళ్లు అపరిశుభ్రంగా ఉండడానికి కారణం టాయిలెట్లే అని చెప్పొచ్చు. ఇక సరిగ్గా పనిచేయని టాయిలెట్లతో ప్రయాణీకుల బాధలు వర్ణనాతీతం. రైళ్లలో టాయిలెట్లను క్లీన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటోందని రైల్వే సిబ్బంది చెబుతోంది. దీంతో దేశంలోని రైళ్లలోని టాయిలెట్లను పూర్తిగా ఆధునీకరించే దిశగా చర్యలు తీసుకుంటుంది. 2018, జనవరి 1 నుంచి రైళ్లలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విమానాళ్లో ఉపయోగించే బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను రైళ్లలోనూ ఏర్పాటు చేస్తున్నారు. మొదట శతాబ్ది, రాజధాని రైళ్లలో వీటిని ఏర్పాటు చేస్తామని రైల్వే అధికారులు వెళ్లడించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11214
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author