ఆమెకు…అమెథిస్ట్ దెయ్యాలతో చనువు ఉందంట

ఆమెకు…అమెథిస్ట్ దెయ్యాలతో చనువు ఉందంట
December 09 13:18 2017
న్యూఢిల్లీ,
ఆమె దెయ్యాలతో శృంగారంలో పాల్గొందట. ఇప్పటివరకూ 15 దెయ్యాలతో సెక్స్ చేసిందట. ప్రకృతికి విరుద్ధంగా ఇదేలా సాధ్యం అంటారా.. యూకేకు చెందిన 27 ఏండ్ల అమెథిస్ట్ రియల్మ్ మాత్రం తాను నిజంగానే అలా చేస్తున్నట్టు ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ కారణంగా ఆమె తన భర్తతో విడాకులు కూడా తీసుకోవాల్సి వచ్చిందట. పెళ్లైన కొత్తలో అమెథిస్ట్ దంపతులు ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నారట. ట్రావెలింగ్ అంటూ తిరిగే తన భర్త ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదట. దీంతో ఒంటరిగా ఆ ఇంట్లో ఉండే అమెథిస్ట్ దెయ్యాలతో చనువు పెంచుకుందట.రాత్రివేళల్లో తన ఇంట్లో దెయ్యం తిరుగుతున్నట్లు గుర్తించిన అమెథిస్ట్.. మెల్లగా దానితో పరిచయం పెంచుకుందట. ఆ దెయ్యంతో శృంగారంలో పాల్గొనాలనే కోరికతో.. రాత్రి వేళల్లో ఆమె కురచ దుస్తులు వేసుకొని తిరుగాడుతూ ఉండేదట. అలా ఆ దెయ్యాన్ని టెంప్ట్ చేసి.. తన కోరిక తీర్చకుందట. ఓ మూడేళ్ల పాటు ఈ వ్యవహారం నడిచాక.. ఆమె భర్తకు విషయం తెలిసిందట.దెయ్యంతో అమెథిస్ట్ సెక్స్ రిలేషన్ గురించి విన్నాక.. ఆమె భర్త విడాకులు ఇచ్చాడట. భర్త నిలదీసిన విషయం గమనించి ఆ దెయ్యం కూడా ఆమెకు దూరమైందట. దీంతో మరో దెయ్యంతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిందట. ఇలా.. మొత్తం 15 దెయ్యాలతో తన కోరిక తీర్చుకున్నట్లు అమెథిస్ట్ చెప్పుకొచ్చింది.అమెథిస్ట్‌కు ఇదేం పోయే కాలం అనుకునేలోపే మరో షాకింగ్ విషయం చెప్పింది. ఇప్పుడు తాను దెయ్యాలతో కలిసి ఓ బిడ్డను కూడా కనాలనుకుంటోందట. స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సిలర్‌గా పని చేస్తున్న ఆమెథిస్ట్.. దెయ్యంతో బిడ్డను ఎలా కనాలనే అంశంపై రీసెర్చ్ కూడా చేస్తోందట.అమెథిస్ట్ మాటలపై మనకులానే అనుమానం కలిగిన షో నిర్వాహకులు కొంచెం తెలివిగా.. ‘అసలు.. దెయ్యాలు కనిపించవు కదా.. మరి మీకు 15 దెయ్యాలతో సంబంధం ఉందని ఎలా తెలుసు? అది ఒకే దెయ్యం కావొచ్చు కదా’ అని ప్రశ్నించారు. దీనికి అమెథిస్ట్ చెప్పిన సమాధానం.. ‘ప్రతిసారి నాకు కొత్త అనుభవాలు ఎదురయ్యేవి.. వేర్వేరు దెయ్యాల ఎనర్జీ లేవళ్లు వేర్వేరుగా ఉంటాయి’.‘అసలు నువ్వు దెయ్యంతో సెక్స్‌లో పాల్గొంటున్నావని ఎలా తెలిసేది?’ షో హోస్ట్ మరో ప్రశ్న. దీనికి అమెథిస్ట్.. ‘ఆ సమయంలో నామీద ఏదో బరువు పడుతున్నట్లు అనిపించేది.. సాధారణంగా మనుషులతో శృంగారం చేస్తే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో.. నాకు అలాంటి ఫీలింగ్సే కలిగేవి’ అని చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడి మాటలు నమ్మడం.. నమ్మకపోవడం మీ ఛాయిస్..
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11231
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author