పౌర సరఫరా డిపోలలో మంత్రి తనిఖీలు

 పౌర సరఫరా డిపోలలో మంత్రి తనిఖీలు
December 09 13:59 2017
విజయవాడ,
విజయవాడ గొల్లపూడి లో ఉన్న సివిల్ సప్లయిస్ ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ల లో మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు శనివారం నాడు తనిఖీలు జరిపారు.  ఎమ్.ఎల్.ఎస్ పాయింట్ల లో పంచదార, కందిపప్పు, గోధుమ పిండిల నాణ్యతలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు, తూకలలో తేడాలు వస్తున్నయన్న కథనాలపై తనిఖీలు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో కొనుగోలుకు నిరాకరిస్తున్నట్లు ఆరోపణలను కుడా వచ్చాయని మంత్రి అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11251
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author