ప్రాణహిత-చేవెళ్లను అశాస్త్రీయంగా చేపట్టింది

ప్రాణహిత-చేవెళ్లను అశాస్త్రీయంగా చేపట్టింది
December 09 15:26 2017
కరీంనగర్
గత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లను అశాస్త్రీయంగా చేపట్టిందని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రం సస్యశామలం కాబోతుంటే కేసులు వేయడం సరికాదని శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను తొలగించి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశామన్నారు. అలాగే కాళేశ్వరం పనులు వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారని, జూన్‌ వరకు పంప్‌హౌస్‌లు పూర్తిచేయాలని నిర్ణయించామని ఎంపీ పేర్కొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11270
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author