ఏయూ కన్వేన్షన్ సెంటర్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

ఏయూ కన్వేన్షన్ సెంటర్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
December 09 16:29 2017
విశాఖపట్నం,
విశాఖ ఆర్కేబీచ్ లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఏయు కన్వెన్షన్ సెంటర్ ను  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.ముందుగా వచ్చిన వెంకయ్యను ఏయూ అదికారులు ఘన స్వాగతం పలికారు.కాన్వేన్షన్ సెంటర్ ప్రాంగణంలో మొక్కలను వెంకయ్య నాటారు.తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సమావేశ మందిరాన్ని ఏయు నిర్మిచడం గర్వకారణం అన్నారు.ఉపరాష్ట్రపతి హోదాలో ఏయు పూర్వవిద్యార్ధిగా అత్యాధునిక సమావేశమందిరాన్ని తాను ప్రారంభిచడంపై హర్షం వ్యక్తం చేశారు.జాతీయ అంతర్జాతీయ విద్యా,విజ్ఞాన సదస్సులకు ఇది ఎంతో ఉపయుక్తం,సమావేశ మందిర నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్దవహించాలి అని సూచించారు. అందుకు అవసరమైతే ప్రత్యేక ఏజెన్సీ కి అప్పగించాలి అని అన్నారు.అంతర్జాతీయ గమ్యస్ధానంగా ఎదుగుతోన్న విశాఖకు ఇది మణిహారం లాంటిది అని ఆయన తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11309
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author