తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నచలి తీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నచలి తీవ్రత
December 11 13:23 2017
హైదరాబాద్‌
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. చలిగాలులతో ఉదయం, రాత్రివేళల్లో ఇళ్లు వదిలి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. దీనికి తోడు చలి గాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనిపించకపోవడంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.విద్యార్థులు చలి భయం తో ఉదయం నిద్ర లేవలేక పోతున్నారు.బలవంతంగా వారిని తల్లిదండ్రులు నిద్ర లేపి స్కూల్స్ కు పంపించాల్సి వస్తుంది. పట్టాన ప్రాంతాలతో పాటు ముఖ్యంగా పల్లెల్లో చలిమంటలతో సేద తీరుతున్నారు.ఆదివారం హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 15.9 డిగ్రీలకు పడిపోయింది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31.3 డిగ్రీలుగా నమోదైంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇవి ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువే అయినా చలి మాత్రం చంపేస్తోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11452
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author