ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ
December 14 19:10 2017
అహ్మదాబాద్,
ప్రధాని నరేంద్రమోదీ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అహ్మదాబాద్ చేరుకున్నారు. సాధారణ వ్యక్తిలా ఓటు వేసేందుకు ప్రధాని పోలింగ్ కేంద్రం బయట లైనులో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సబర్మతీలోని రనిప్‌ పోలింగ్ కేంద్రం 115లో ప్రధాని మోదీ ఓటు వేశారు. ప్రధాని రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొన్నది. లైనులో ఉన్నంతసేపు ప్రధాని అందరికీ అభివాదం చేస్తూ ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రధాని పోలింగ్ కేంద్రం బయట లైనులో నిలబడటం విశేషం.  ప్రధాని మోదీ సాధారణ వ్యక్తిలా తమతో ఓటు వేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=11993
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author