జయలలిత జీవితం ఆధారంగా శశిలలిత అనే  చిత్రం

జయలలిత జీవితం ఆధారంగా శశిలలిత అనే  చిత్రం
December 16 10:13 2017
హైదరాబాద్,
త్వరలో తను నిర్మాత మరియు దర్శకుడు గా  శశిలలిత అనే పేరుతో తెర కు ఎక్కించుచున్న చిత్రం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని ఈ సినిమా కూడా త్వరలో సెట్స్ పైకి వస్తుందని..లక్మి పార్వతి జీవితం, శశికళ జీవితం ఒకటే నని ఒక సేవకురాలు గా ఒకరి జీవితంలో ప్రవేశించి .వారు ఒక రాజాంగేతరశక్తి ల ఎలా చక్రం తిప్పినరనే  ఇతివృత్తం తో ఈ సినిమాల కథ లు ఉంటాయని .ఇద్దరి లక్యం రాజ్య అధికారo మాత్రమే అన్న కధ ను ఆధారం చేసి తెయ్యనునట్లు ,ఈ లక్ష్మీ’స్ వీరగ్రంధం, శశిలలిత సినిమాలలో నేటి సమకాలీన రాజకీయాలు .యాదార్ధ సంఘటనల కథ ఆధారాలతో నిర్మిస్తున్న నని శశికళ జయలలిత జీవితంలో ప్రవేశించిన నుంచి జయలలిత హాస్పిటల్ లో జరిగిన ప్రతి సంఘటన ఈ చిత్రం సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు జరిగిన ప్రతి సంఘటన ఈ చిత్రం లో ఉన్నటుందని, చిత్ర దర్శకుడు  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఇకపోతే కొందరు అనుకున్నట్టు శశికళ జీవితం ఆధారంగా సినిమా తేసితే తమిళనాడు కు చై0దిన శశికళ వర్గం అయిన మన్నర్ కుడి మాఫియా  నా అంతుచూసుతరని అన్నారు. గతంలో జయలలిత బ్రతికుండగానే జయలలిత ను తెలుగు భాష కు తమిళనాడు లో జరుగుతున్న అన్నాయం పై ఎదిరించటం జరిగిందని, అప్పుడే తనను ఎ శక్తి ఎమీ చేయలేదని ఇక ఇప్పుడు ఎమీ చేసుతారని.. జయలలిత మరణం వెనుక కుట్ర ఉందని శశికళ పై సుప్రీంకోర్టు లో కేస్ వేసిన నాడే తనను ఎమీ చేయలేదని ,ఒక లక్ష్యం తో పనిచే సే వారిని ఎ శక్తి అడ్డుకోలేదని కేతిరెడ్డి తెలిపారు .ఇక పోతే లక్మి’స్ వీరగ్రంధం .లో గారుడవేగా .విశ్వరూపం. కథానాయికి పూజ కుమార్ లక్మి పార్వతి పాత్రలో నటించనున్నదాని .శశికళ, జయలలిత పాత్రలకు తర్వాలో ఎ o పీక చేయనున్నమని దర్శకుడు తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12291
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author