తెలుగుజాతి ముద్దుబిడ్డ పి.వి.నరసింహారావు

తెలుగుజాతి ముద్దుబిడ్డ పి.వి.నరసింహారావు
December 16 10:16 2017
హైదరాబాద్,
భాహుభాషాకోవిదుడు,దేశానికి ఆర్ధిక స్వాతంత్ర్యము తెచ్చిన తెలుగుజాతి ముద్దుబిడ్డస్వర్గీయ పి.వి.నరసింహారావు ప్రముఖ సాహితీ వేత్త .ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా నిర్వాహుకులు హైదరాబాద్ లో ఎఅర్పాటు చేసిన స్వాగత తోరణాలు లో ఆయన పేరుతో ఏర్పాటు చెయ్యడం ముదావహం.ప్రముఖ రచియిత విశ్వనాధ.సత్యనారాయణ రచించిన’ వేయిపడగలు’ను హింది లో తర్జుమచేసిన మహనీయుడు ఎవరో సాహితీ అభిమానులుకు తెలియింది కాదు.దేసంలో గల అన్నిబాషలలోను ప్రావీణ్యం గల పి.వి తన పదవీకాలం అంతరం తన సాహితీ జీవితం ఫై ఢిల్లీలో జరిగిన ఒక సభలో ఇంకో మాజీ ప్రధాని వజిపాయని తనగురువుగా పోర్కొని సాహిత్యం లో తాను ఇంకా నేర్చుకోవలిసింది ఎంతో వుందిఅని నిరూపించుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వైభవం గా నిర్వహిస్తున్న ఈ మహాసభ లు లో ప్రముఖ కవులు శ్రీశ్రీ,చిందు.ఎల్లమ్మ,బక్తరమదాసు,నారాయణరెడ్డి,దాశరధి.కృష్ణమాచార్యా,రామనుజుచార్య,నండూరు.రామమోహనరావు,రావిశాస్త్రి,కాళీపట్నం.కొండయ్యఒద్దిరాజు.సోదరులు,సన్నిధానంనరిసింహశర్మ,కొడవటిగంటి.రోహిణీప్రసాద్,వంటి ఎందరో మహానుభావులు రచనలు ఈ సందర్భంగా జన్ప్తికి రావడం ఎంతో సంతోషంఇంచ దగ్గ పరిణామ్.రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగును ప్రోత్సహిస్తూ 12 వ తరగతి వరకు వాడుక బాషా గ అమలుచేయ్యడం చాల మంచి పరిణానామ్.ప్రస్తుతం వాడుకలో కనిపాయించటం లేని ఛందస్సు,వ్యాకరణం,అచ్చులు,హల్లు,ప్రాస లతో కూడిన మధురమైన తెల్గుబాషను తిరిగి వాడుకబాష గ నేర్పించి క్రమేపి ప్రభావం కోల్పోతున్న ఆ తియ్యని తెలుగుకు గత వైభవం తీసుకొచ్చి మనబాష గొప్పతనం అజామారం అని నిరుపించడానికి క్రుషిచేద్దం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12294
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author