హిమాచల్‌ ప్రదేశ్ సీఎం రాజీనామా

హిమాచల్‌ ప్రదేశ్ సీఎం రాజీనామా
December 20 14:18 2017
సిమ్లా,
హిమాచల్‌ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన.. రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్‌కు అందజేశారు. 68 శాసనసభ స్థానాలున్న హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ 44స్థానాలు, కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలుపొందింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి లేకపోవడంతో వీరభద్ర సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12603
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author