రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు

రామ్ నాథ్ కోవింద్ కు ఘనంగా వీడ్కోలు
December 20 20:25 2017
హైదరాబాద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రాష్ట్ర  గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లు బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్  పర్యటనను ముగించుకొని ఆయన బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు.  కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మహమ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ కే. స్వామి గౌడ్, క్యాబినెట్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=12742
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author