24న శీతాకాల విడిదికి హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి

24న శీతాకాల విడిదికి హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి
December 22 13:13 2017
హైదరాబాద్
ఈ నెల 24న ఆయన మళ్లీ హైదరాబాద్ వస్తున్నారు. 24 నుంచి 27వ తేదీ వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ లో రాష్ట్రపతి హైదరాబాదుకు రావడం ఆనవాయతీ. 24న గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందులో రామ్ నాథ్ పాల్గొంటారు. ఆ తర్వాత 26న రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు ఉండబోతోంది. 27వ తేదీన రాష్ట్రపతి ఏపీ రాజధాని అమరావతికి వెళతారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచ్చేసిన సంగతి తెలిసిందే.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13034
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author