స్లాట్ దర్శన విధానం విజయవంతం : టీటీడీ ఈవో

స్లాట్ దర్శన విధానం విజయవంతం : టీటీడీ ఈవో
December 23 17:26 2017
 తిరుమల,
సర్వదర్శనం భక్తులుకు ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన స్లాట్ దర్శన విధానం విజయవంతం అయ్యిందని టీటీడీ ఈవో అనిల్ కుమార్  సింఘాల్ అన్నారు. ఈ విధానాన్ని  మార్చి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అయన అన్నారు.  మొదటి 5 రోజులలో 60 వేల మంది భక్తులు టోకేన్లు పోందితే, శనివారం మద్యాహ్నం వరకు 18 వేల మంది భక్తులు టోకేన్లు తీసుకున్నారని అయన అన్నారు. ఇకపై తిరుమలతో పాటు తిరుపతిలో కూడా టోకేన్లును జారి చేస్తామని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13257
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author