టిటిడి జేఈఓ అస్వస్థత

టిటిడి జేఈఓ అస్వస్థత
December 28 22:41 2017
తిరుమల,
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు అస్వస్థతకు గురయ్యారు. ముక్కోటీ  ఏకాదశీ టికెట్లు కేటాయింపు లో అయనపై విఐపీల ఒత్తిడి ఎక్కువయిందని ఉద్యోగుల సమాచారం. గత నెల రోజుల నుండి విపరీతంగా సమావేశాలు, సమీక్షలలో పాల్గోంటున్న జేఈవో కు విఐపీల తాకిడి కుడా ఎక్కువయింది. విశ్రాంతి లేకపోవడంతో అస్వస్థతకు గురైనారని టిడి అధికారులు అంటున్నారు. గురువారం నాడు మధ్యాహ్నం అయన నారాయణ గిరీ ఉద్యానవనం లో ఒక సోపాలో పడుకుండిపోయారు. గమనించిన సిబ్బంది అక్కడే వైద్యులచే ప్రాధమిక చికిత్స జరిపించారు. ఒత్తిడికి లోను కావడంతోపాటు  సరిగా రెస్ట్ తీసుకోక పోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్న వైద్యులు వెల్లడించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13843
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author