పశువుల దొంగలు ఆరెస్టు

పశువుల దొంగలు ఆరెస్టు
December 28 22:56 2017
హాయత్ నగర్,
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హాయత్ నగర్,అబ్దుల్లాపూర్ మెట్టు,ఇబ్రహీంపట్నం, కందుకూరు మరియు పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలలో పశువులను దొంగిలిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. వీరినుంచి 63 బర్రెలు ,10 దూడలు , 1.74 లక్షల రూపాయల నగదు, ఒక కార్ ,ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామని రాచకోండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. గత  ఏడాదిన్నరగా నిందితులు ఈ చోరీలకు పాల్పడినట్లు అయన తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిదీలలో నిందితులపై 13 కేస్ లు నమోదు అయినట్లు అయన అన్నారు. స్వాధీనం చేసుకున్న బర్రెలని సంబంధిత  రైతులకు అందించనున్నట్లు అయన తెలిపారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=13856
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author