దివ్యాంగులకు కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్

దివ్యాంగులకు కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్
December 29 21:07 2017
హైదరాబాద్,
దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. దివ్యాంగులను వివాహం చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకాన్ని పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు. ప్రోత్సాహకాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సంతకం చేశారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14048
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author