సాగర్ రోడ్డులో ట్రాక్టర్-కారు ఢీ..ఇద్దరు మృతి

సాగర్ రోడ్డులో ట్రాక్టర్-కారు ఢీ..ఇద్దరు మృతి
December 30 14:28 2017
నల్లగొండ,
నల్టగొండ జిల్లా  చింతపల్లి మండలం పోలేపల్లి వద్ద శనివారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్ – కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. చింతపల్లి మండలం లో పలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతి రోజు హైదరాబాద్ నుండి చింతపల్లి కి వస్తుంటరు.  శనివారం ఉదయం స్కూల్లకు వస్తుండగా గొల్లపల్లి సమీపంలో ఆగివున్న ట్రాక్టర్ ను ఢీకొట్టడం తో కారులో ప్రయాణిస్తున్న ఉపాద్యాయులలో శ్రీరామ్ రమేష్చ మరోకరు మృతి చెందారు. రమేష్  చింతపల్లి మండలంలో ని బొత్య తండా లో విధులు నిర్వహిస్తున్నాడు.  సుమతి  దీన్య తండా లో ఉపాధ్యాయురాలలిగా విధులు నిర్వహిస్తుండగా,  సుమలత తక్కలపల్లి లో ,రాధ ఉపాధ్యాయురాలు వర్కల లో విధులు నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులను  చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14121
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author